ఎన్టీవితో ఆర్జే కాజల్ స్పెషల్ ఇంటర్వ్యూ… ‘బిగ్ బాస్ 5’కు రెమ్యూనరేషన్ ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే “బిగ్ బాస్ తెలుగు 5” ద్వారా ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆర్జే కాజల్ రెమ్యునరేషన్ వారానికి 2 లక్షలు కాగా, 14 వారాలకు గానూ మొత్తం 30 లక్షలు అందుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఆమె ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది ? తాజాగా ఎన్టీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో ఈ వీడియోలో చూడండి.
Read Also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
Also Read
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
- Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
తాజావార్తలు
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!