-
భారీ సంఖ్యలో థియేటర్లలోకి ‘పుష్ప’… బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధం
“పుష్ప”రాజ్ రాకకు సర్వం సిద్ధమైంది. ఓవర్సీస్ సమస్య క్లియర్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో సెన్సార్ సమస్యలు ఉన్నాయి అంటూ సినిమా విడుదలపై సందేహం వ్యక్తం చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రకటించి సమాధానం ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్ర, తెలంగాణాలో 1150, కర్ణాటకలో 140కి పైగా థియేటర్లలో, తమిళనాడులో 280 థియేటర్లలో, […] -
లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ రామ్ చరణ్ కు జోడిగా శంకర్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” సినిమాలో ఛాన్స్ అందుకుంది. కియారా, చరణ్ జంటగా వస్తున్న రెండవ చిత్రమిది. తాజాగా ఈ బ్యూటీ కార్ కలెక్షన్‌లో సరికొత్త లగ్జరీ కారును యాడ్ చేసింది. కియారా ఆడి A8L లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ […] -
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు “లైగర్”డబుల్ ట్రీట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులు చాలా రోజులుగా ‘లైగర్’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఎట్టకేలకు ‘లైగర్’ రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ […] -
“పుష్ప”రాజ్ కు మెగా విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గంటల వ్యవధిలోనే చిత్రబృందం అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్ […] -
బిగ్ బాస్ 5 : శ్రీరామ్ ఎమోషనల్… స్పెషల్ ట్యాగ్ తో ఆందోళన
‘బిగ్ బాస్ తెలుగు 5’ గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ షోలో కంటెస్టెంట్స్ ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను చూపించగా, ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫైనలిస్టులు ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన వీడియో చూసిన గాయకుడు శ్రీరామ చంద్ర భావోద్వేగానికి గురయ్యారు. మేకర్స్ అతని ఆటను చూపించగా, ‘బిగ్ బాస్’ కూడా ప్రశంసించారు. శ్రీరామ్‌పై కనిపించని ఎపిసోడ్‌లు అతను తన ‘బిగ్ బాస్’ ప్రయాణం గురించి చాలా […] -
“తగ్గేదే లే”… విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ రిప్లై
టాలీవుడ్ లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా “పుష్ప” గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా ‘తగ్గేదే లే’ అంటూ రిప్లై ఇవ్వడం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. Read Also : […] -
‘ఆదిపురుష్’ టీంకు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడూ ఏదో ఒక స్పెషాలిటీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సహజంగా తిండి ప్రియుడు అయిన ప్రభాస్ తనతో పని చేసే తారలకు ఎప్పటికప్పుడు అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తుంటాడు. ఆయనతో పని చేసే స్టార్స్ అంతా షూటింగ్ ఉన్నన్ని రోజులూ ‘వివాహ భోజనంబు’ అన్నట్టుగా కడుపు నిండా సంతృప్తిగా భోజనం చేస్తారు. ఇక మన ప్రభాస్ కు మరో అలవాటు కూడా ఉంది. అదేంటంటే… గిఫ్ట్స్ ఇవ్వడం. తాజాగా ఆయన తన […] -
“పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా […] -
మానస్ హీరోగా ‘5 జీ లవ్’!
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో చోటు సంపాదించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది. Read Also : ‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్! ఈ నేపథ్యంలో […] -
‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్!
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. కేవలం ఆరు రోజులలో ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఈ ఘనత సాధించిన తొలి […]
తాజావార్తలు
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?