-
వెంకీ మామ షాకింగ్ లుక్… ఓల్డ్ మ్యాన్ పిక్ వైరల్
నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ట్రీట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈరోజు ఉదయం ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్3” నుంచి వెంకికీ సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. తాజాగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నుండి ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో వెంకీ మామ ఓల్డ్ […] -
నటి సమంతకు స్వల్ప అస్వస్థత
నటి సమంత ఆదివారం కడపలో మాంగల్య షాపింగ్ మాల్ ను ఆవిష్కరించింది. సమంత వస్తున్న విషయానికి భారీ ప్రచారం చేయటంతో కడపలో అభిమానులు వెల్లువెత్తారు. ఆ తర్వాత కడపలోని దర్గాని కూడా దర్శించుకున్నారు సమంత. కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురయ్యారు సమంత. తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడ్డ సమంత సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఎఐజి అసుపత్రిలో టెస్ట్ లు చేయించుకొని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. Read […] -
‘గుర్తుందా శీతాకాలం’ ఎప్పుడంటే…
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్. […] -
బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?
బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సెన్సార్ టాక్ తో ‘పుష్ప’ అన్ స్టాపబుల్ అని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నాడు ‘పుష్ప’. […] -
రైయ్… రైయ్ మంటున్న రెజీనా!
టీనేజ్ లోనే యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసండ్ర. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మీదుగా వెండితెరపైకి వచ్చింది. హీరోగా సుధీర్ బాబు, హీరోయిన్ గా రెజీనా ఇద్దరూ 2012లో ‘ఎస్.ఎం.ఎస్.’ మూవీతోనే తెలుగువారి ముందుకొచ్చారు. ఫస్ట్ మూవీతోనే నటిగా గుర్తింపు పొందిన రెజీనాకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రా.. రా…. కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, […] -
ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన తినడమే కాకుండా తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు నటీనటులకు కూడా ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన ట్రీట్ ఇప్పిస్తారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన చాలామంది హీరోయిన్లు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వంతు వచ్చింది. Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు ప్రభాస్, దీపికా […] -
సునీల్ విషయంలో త్రివిక్రమ్ చేయని పని సుక్కు చేశాడు!
కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్న సునీల్ కు తీరని కోరిక ఏదైనా ఉందంటే వెండితెరపై విలనీ పండించడం! అదీ క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర చేయడం!! హీరోగా సునీల్ కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఏం చేయాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మిత్రుడు త్రివిక్రమ్ కౌన్సిలింగ్ చేసి, తిరిగి సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ పాత్రలే కాకుండా డిఫరెంట్ […] -
‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా […] -
‘హను మాన్’ హీరోయిన్ ను పరిచయం చేసిన విజయ్ సేతుపతి
యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ […] -
ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పాపులర్ స్టార్ కు నిన్న సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, కూతురు సౌందర్య, అల్లుడు విశాఖన్, మనవళ్లు యాత్ర ధనుష్, వేద్ […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!