-
‘స్పైడర్ మ్యాన్’తో క్లాష్ పై ‘పుష్ప’రాజ్ కామెంట్స్… తగ్గేదే లే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ ‘పుష్ప’రాజ్ ఊర మాస్ అవతార్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈరోజు థియేటర్లలోకి రాగా, మరోవైపు తగ్గేదే లే అంటూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధమయ్యాడు. రెండు సినిమాలకూ ఇక్కడ భారీ క్రేజ్ ఉంది. Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయితే ఈ క్లాష్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ “స్పైడర్ మ్యాన్ : […] -
అందాలు ఆరబోతలో తగ్గేదే లే… శ్రీవల్లి టీజింగ్ పిక్స్ వైరల్
“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమానులు ఫిదా కాగా, ఆమె పొట్టి నలుపు దుస్తులతో బెంగళూరు మీడియాను ఆశ్చర్యపరిచింది. ఆపై ఈ సినిమా కొచ్చి ప్రెస్ మీట్‌లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేసింది. Read Also : […] -
నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్… సామ్ తో విడిపోవడానికి రీజన్ ఇదేనా ?
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట్ అవుతోంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఇద్దరూ స్పందించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. […] -
ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్
ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్”పుష్ప ది రైజ్” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా […] -
బన్నీ మలయాళ ఫ్యాన్స్ కు షాక్… చివరి నిమిషంలో ట్విస్ట్ !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “పుష్ప” ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 5 భాషల్లో విడుదల కానుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి మేకర్స్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సుకుమార్ […] -
సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు
చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు […] -
పుష్ప’రాజ్ కు మరో టెన్షన్… బ్యాన్ అంటూ కన్నడిగుల కన్నెర్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్ […] -
‘పుష్ప’రాజ్ కు షాక్… ఏపీ టికెట్ల వ్యవహారంలో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది. […] -
రాధేశ్యామ్ : “సంచారి” వచ్చేశాడు… మూడవ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఆల్బమ్‌లోని ఆడియో సింగిల్స్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ చిత్రంలోని “సంచారి” అనే సాంగ్ టీజర్ ను ఇటీవల విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసిన ‘రాధేశ్యామ్’ టీం ఇప్పుడు 5 భాషల్లో పూర్తి సాంగ్ యూ విడుదల చేసింది. Read also : […] -
అర్జునుడు సమరానికి సిద్ధం !
కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున ఫాల్గుణ”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలను రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. 2021లోనే వినోదాన్ని అందించేందుకు అర్జునుడు సమరానికి సిద్ధం అయ్యాడు. ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాన్ని డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. Read […]
తాజావార్తలు
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!