అందాలు ఆరబోతలో తగ్గేదే లే… శ్రీవల్లి టీజింగ్ పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమానులు ఫిదా కాగా, ఆమె పొట్టి నలుపు దుస్తులతో బెంగళూరు మీడియాను ఆశ్చర్యపరిచింది. ఆపై ఈ సినిమా కొచ్చి ప్రెస్ మీట్‌లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేసింది.
Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్
Also Read
అందాలు ఆరబోతలో తగ్గేదే లే అంటూ శ్రీవల్లి చేసిన టీజింగ్ మామూలుగా లేదు. ఆమె వేసుకున్న డీప్ నెక్ అవుట్ ఫిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె స్పెషల్ అట్రాక్షన్ కాగా, అక్కడున్న ఫోటోగ్రాఫర్లందరూ ఆమెను కెమెరాల్లో బంధించడంలో బిజీ అయిపోయారు. ఆమె గ్లామర్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆపై ముంబైలో రష్మిక తన ఇలాంటి ఆకుపచ్చ దుస్తులలో మెరిసింది.

తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?