-
బిగ్ అనౌన్స్‌మెంట్: రాజమౌళి చేతిలో ‘బ్రహ్మాస్త్ర’
గత మూడేళ్లుగా రూపొందుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ కూడా సినిమాలో భాగం అయ్యారు. టీమ్ మొత్తం ఈరోజు ప్రత్యేక సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో తానే స్వయంగా ప్రదర్శిస్తానని రాజమౌళి […] -
నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేసేవాళ్ళం : అలియా
హైదరాబాద్ లో తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో “బాగున్నారా… ” అంటూ మొదలెట్టిన అలియా “రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు… ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారు. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం. ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నాము. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్. ఈరోజు […] -
ఈ సినిమాలో నేనూ ఉన్నా రాజమౌళి గారు… : నాగార్జున
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్‌లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. […] -
వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు. […] -
రాజమౌళి వల్లే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం : కరణ్ జోహార్
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా […] -
ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్‌లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి […] -
దీపికా ఎమోషనల్… బుర్జ్ ఖలీఫాపై ’83’
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భారీ సినిమాల ప్రమోషన్లకు ఇప్పుడు వేదికైంది. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం అనేది మేకర్స్ కు గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. తాజాగా రణవీర్ సింగ్ నటిస్తున్న “83” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇక్కడ విడుదల చేశారు. డిసెంబర్ 16న గురువారం రోజు యూఏఈలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ’83’కి స్టాండింగ్ ఒవేషన్ లభించడంతో రణ్‌వీర్ తో పాటు చిత్రబృందం సంతోషంలో మునిగితేలారు. […] -
రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్… వీడియో వైరల్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ పై పూర్తిగా దృష్టి సారించాడు. సాగర్ చంద్ర దర్శకుడు కాగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా […] -
‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిదని. మొదటి వారాంతంలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ సందడి నడుస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’పై అభిమానులు తమ అభిప్రాయాలను, రివ్యూలను పంచుకుంటుండగా, ఒక ఉల్లాసమైన మీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. Read Also : ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్ సైబరాబాద్ ట్రాఫిక్ […] -
ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్
“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్ తో, సన్ గ్లాసెస్ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దాదాపు 9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు […]
తాజావార్తలు
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
-
Rice Vadiyalu: అన్నం మిగిలిపోతే అస్సలు పడేయకండి.. ఇలా చేస్తే అదిరిపోయే రైస్ పాపడ్స్ రెడీ అవుతాయ్!
-
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు..
-
Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!
-
Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!