-
బాక్స్ ఆఫీస్ పై “స్పైడర్ మ్యాన్” దాడి… బిగ్గెస్ట్ ఓపెనర్స్ లిస్ట్ లో స్థానం
మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఇది ఈ సంవత్సరం భారతదేశంలో అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డును సృష్టించింది. కలెక్షన్ల పరంగా భారీ తేడాతో సూర్యవంశీని సైతం అధిగమించి రికార్డును సృష్టించింది. “స్పైడర్‌మ్యాన్ : నో వే హోమ్” 1వ రోజు ఆల్ ఇండియాలో నెట్ రూ. 32.67 కోట్లు, గ్రాస్ రూ. 41.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ‘స్పైడర్ మ్యాన్ […] -
విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ హవా… అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
అందరూ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్” హవా అప్పుడే మొదలైపోయింది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్‌లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని గంటల్లోనే అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో జనవరి 6 మధ్యాహ్నం నుండి విడుదల అవుతుంది. Read Also : అత్తారింట్లో కత్రినా తొలి వంట.. […] -
‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’… పోలికేంటి ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్ […] -
థియేటర్లో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ రచ్చ… అద్దాలు, కుర్చీలు ధ్వంసం
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను […] -
అంటుకున్న ‘పుష్ప’ ఫైర్… ‘తగ్గేదే లే’ అంటూ స్టార్ హీరోల సపోర్ట్
చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగింది. చాలా మంది అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫహద్ ఫాసిల్ యొక్క ఇంటెన్స్ రోల్‌కి, సమంత ప్రత్యేక సాంగ్ కి, రష్మిక మందన్న డి-గ్లామ్ లుక్, సుకుమార్ దర్శకత్వం… […] -
థియేటర్లో ‘ఊ’ అంటూ ఊగిపోతున్న ఫ్యాన్స్… సామ్ సాంగ్ రచ్చ
‘పుష్ప’ ఫైర్ అంటుకుంది… సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ కు ఎలాంటి స్పందన వస్తుందా ? అని టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుండగా… ఆ టైం రానే వచ్చింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేసినప్పటి నుంచే హైలెట్ అవ్వగా… లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది ‘ఉఊ’ అంటూ ఫైర్ […] -
థియేటర్ లో అల్లు అర్జున్… పోటెత్తిన ఫ్యాన్స్
ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి […] -
బన్నీ ‘తగ్గేదే లే’… చరణ్ స్పెషల్ ట్వీట్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ చిత్రంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ ఈ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. సినిమా విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ కు రామ్ చరణ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. “బన్నీ ‘పుష్ఫ’ అద్భుతంగా ఉంటుంది! మీ కృషి అసమానమైనది సుకుమార్ గారూ, మీ విజన్ […] -
“పుష్ప”రాజ్ పై అల్లు అయాన్ స్పెషల్ పోస్ట్… వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “పుష్ప : ది రైజ్” భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన బృందానికి అభిమానులు, తోటి పరిశ్రమ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అల్లు అర్జున్ కోసం ఆయన తనయుడు అల్లు అయాన్ చేసిన స్పెషల్ ట్వీట్ ఈ రోజును మరింత స్పెషల్ గా చేసింది. అయాన్ ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ తయారు చేసి ‘పుష్ప […] -
‘పుష్ప’ పబ్లిక్ టాక్… ఎలా ఉందంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప” సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా థియేటర్లలో ఈరోజు విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్, రష్మిక పల్లెటూరి పిల్లగా మారిపోగా, పాటలు చేసిన మ్యాజిక్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్ […]
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!