-
“బిగ్ బాస్ 5” టైటిల్ ను కైవసం చేసుకున్న సన్నీ
పాపులర్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ తెలుగు 5” 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత నిన్న గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర […] -
“భీమ్లా నాయక్” రేసు నుంచి తప్పుకోనున్నాడా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని […] -
ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో ఫ్యాన్స్ కు షాక్
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్‌గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్‌లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు […] -
ప్రోమో : “బిగ్ బాస్-5” ఫైనల్స్ కు సర్వం సిద్ధం… బిగ్ స్టార్స్ తో 5 మచ్ గాలా
“బిగ్ బాస్-5” ఫైనల్స్ కు సర్వం సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న గ్రాండ్ ఫైనల్స్ తో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. గంటల వ్యవధిలో వెంటవెంటనే ప్రోమోలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎప్పటిలాగే వీక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తూ “వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే” అంటూ స్టార్ట్ చేశారు. ఇక హౌస్ మేట్స్ తో “టునైట్ మీరు స్టార్స్ కానీ… […] -
బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్… తారక్, చరణ్ పిక్ వైరల్
ఈరోజు రాత్రి ముంబైలో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సన్నద్ధమవుతోంది. అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చిత్ర బృందం మొత్తం ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోను “బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్” అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ […] -
“శ్యామ్ సింగ రాయ్” సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారుల నుండి చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. “శ్యామ్ సింగ రాయ్” రన్ టైమ్ 157 నిమిషాలని సమాచారం. అంటే సినిమా 2 గంటల […] -
“పుష్ప”లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న […] -
సాయికుమార్ పోలీస్ స్టోరీకి పాతికేళ్ళు
(డిసెంబర్ 19తో పోలీస్ స్టోరీకి 25 ఏళ్ళు)అప్పటి దాకా తనదైన గాత్రంతో ఎంతోమందిని స్టార్స్ గా నిలిపిన ప్రముఖ నటుడు సాయికుమార్ ను స్టార్ గా మలచిన చిత్రం పోలీస్ స్టోరీ. తెలుగువారయిన సాయికుమార్ కు నటనంటే ప్రాణం. అయితే ఆయనకు తగ్గ పాత్రలు తెలుగులో అంతగా లభించలేదు. దాంతో తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అందివచ్చిన పాత్రల్లో నటించేవారు. సాయికుమార్ యాక్టింగ్ లో మహానటుడు శివాజీగణేశన్ కనిపిస్తారని, అప్పట్లో కన్నడిగులు అనేవారు. దానిని ఆధారం చేసుకొని ప్రముఖ […] -
ఇది కదా మనకి కావాల్సిన మాస్… బాలయ్యతో రవితేజ !
ఇది కదా మనకి కావాల్సిన మాస్… తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్యతో రవితేజ పిక్ చూసి మాస్ ప్రేక్షకులు అనుకుంటున్న మాట. నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షో ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి టాప్ క్లాస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్న తాజాగా షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య […] -
మాట నిలబెట్టుకున్న రామ్… 4 నెలల్లోనే ఇలా..!
కొన్ని నెలల క్రితం హీరో రామ్ పోతినేని తన కొత్త ప్రాజెక్ట్ #RAPO19 షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మెడకు గాయమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటిస్తూ కొన్ని నెలలు రామ్ విశ్రాంతి తీసుకుంటాడని తెలిపారు. అయితే ఈ విషయం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అందుకే గత కొన్ని నెలలుగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. […]
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?