-
అభిమానులకు టాలీవుడ్ సెలెబ్రిటీల క్రిస్మస్ విషెస్
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇది క్రిష్టియన్స్ పండగ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్ని పండగలను అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే పండగల కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ మొదలుకొని వరుసగా న్యూఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కూడా అతి తక్కువ గ్యాప్ తో సెలెబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతం అందరూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. సెలెబ్రిటీలు సైతం తమ ఇంటికి లైట్స్ తో, క్రిస్మస్ ట్రీతో, శాంటా బొమ్మలతో అలంకరించి […] -
అభిమానులకు హంసానందిని కృతజ్ఞతలు!
క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది ప్రముఖ నటి హంసానందిని. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికీ ఆమె శనివారం ధ్యాంక్స్ తెలిపింది. తన గురించి ఆలోచించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి హంసానందిని కృతజ్ఞతలు తెలిపింది. తనపై హద్దులేని అభిమానాన్ని చూపడం మాటల్లో చెప్పలేనంత ఓదార్పును కలిగించిందని చెప్పింది. నలుమూలల నుండి అభిమానులు, స్నేహితులు, కుటుంబ […] -
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి […] -
తెలంగాణాలో టికెట్ రేట్లపై కొత్త జీవో… కేసీఆర్ కు చిరు థ్యాంక్స్
తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ […] -
“గని” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ “గని” చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందు ‘పుష్ప’, తోడుగా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి పోటీ గట్టిగా ఉండడంతో పక్కకు తప్పుకున్నాడు “గని”. సోలోగా రావడమే సో బెటర్ అని అలోచించి కొత్త విడుదల తేదీని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ తో […] -
‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తో సల్మాన్ స్టెప్పులు… ఊర నాటు
“ఆర్ఆర్ఆర్” టీం తమ సినిమాను అన్ని విధాలుగా రెస్ట్‌లెస్‌గా ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పై దృష్టి పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. అందులో భాగంగానే హిందీలో అత్యంత పాపులర్ అయిన టీవీ రియాల్టీ షో “బిగ్ బాస్ 15″కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఎస్ఎస్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్ […] -
‘పుష్ప’రాజ్ కు మరో బ్రేక్… ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ వాయిదా
నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది బాలయ్య హోస్టింగ్ నైపుణ్యం. ఈ ప్రముఖ టాక్ షో తాజా ఎపిసోడ్ లో బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25న అంటే రేపు ప్రసారం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ […] -
పార్టీ లేదు ‘పుష్ప’… సక్సెస్ పార్టీకి పర్మిషన్ కష్టాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రం డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తోంది. నిర్మాతలు సినిమా విజయాన్ని అభిమానులతో జరుపుకోవాలని భావించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు సక్సెస్ పార్టీలను ప్లాన్ చేయాలనుకున్నారు. ఈరోజు కాకినాడలో టీమ్ సక్సెస్ పార్టీని ప్రకటించింది. కానీ అధికారులు ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు వారి అధికారిక సోషల్ […] -
ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ గా శ్రీవిష్ణు… ఆసక్తికరంగా “అర్జున ఫాల్గుణ” ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రామం అందాలు, శ్రీవిష్ణులోని కామెడీ యాంగిల్ తో వినోదాత్మకంగా ఉంది. శ్రీవిష్ణు, ఆయన స్నేహితుల గురించి సుబ్బరాజు విచారిస్తున్న లాడ్జ్ సీక్వెన్స్ ఫన్నీగా ఉంది. ఇక ఈ గ్రూప్ యంగ్ టైగర్ […] -
ఇక 24 గంటలూ ‘బిగ్ బాస్’ షో… హోస్ట్ గా బాలయ్య ?
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” భారీ విజయాన్ని సాధించింది. ఈ షో ఎండింగ్ లో హోస్ట్ నాగార్జున సీజన్ 6 గురించి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా “బిగ్ బాస్” తదుపరి సీజన్ టెలివిజన్‌తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారం కావడంతో డిజిటల్‌గా మారుతుందని ప్రకటించారు. షోకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ 24X7 ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ ప్రేమికులు ఈ సరికొత్త సీజన్ ను మొబైల్‌లు, టాబ్లెట్‌లలో కూడా చూడవచ్చు. […]
తాజావార్తలు
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
-
India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!