-
లైవ్ : “రాధేశ్యామ్” ప్రెస్ మీట్
-
“ఆర్ఆర్ఆర్” టీంతో సల్మాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
2022 డిసెంబర్ 27న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఆయనకు మరో రెండ్రోజుల్లో 56 ఏళ్లు నిండుతాయి. అయితే ఈ బీటౌన్ సూపర్ స్టార్ మన సౌత్ స్టార్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్”ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్‌లతో సహా సినిమాలోని ప్రధాన తారాగణం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ 15″కి హాజరయ్యారు. ఈ […] -
ట్రైలర్ తోనే రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘రాధేశ్యామ్’… అసలు రీజన్ ఇదే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో విడుదలైంది మొదలు, తారాజువ్వలా ట్రైలర్ వ్యూస్ గ్రాఫ్ ఏకాఏకి పైకి దూసుకుపోతోంది. మొదటి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ వ్యూస్ ను ఇది దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవల్ లో ఇది సరికొత్త రికార్డ్. మరే సినిమా కూడా ఈ నంబర్ కు దరిదాపుల్లో లేదు. అంతే కాదు… మొత్తం […] -
చెన్నైలో ‘ఆర్ఆర్ఆర్’ భారీ ఈవెంట్ డేట్ లాక్
ముంబై తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన దృష్టిని దక్షిణాది వైపు మళ్లించాడు. ముంబైలో తారక్, చరణ్, రాజమౌళి “బిగ్ బాస్ సీజన్ 15” నుంచి “ది కపిల్ శర్మ షో”తో సహా ప్రముఖ టీవీ షోలలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ సినిమా విడుదలపై భారీగా హైప్ పెంచేశారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఇప్పుడు సౌత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. తమిళంలో […] -
మత మార్పిడికి ఎంకరేజ్మెంట్… పవన్ పై మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు భాషల్లో ఓ ప్రకటన విడిదల చేశారు. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, నటి మాధవి లత మత మార్పిడికి ఎంకరేజ్మెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ క్రిస్మస్ విషెస్ ఇలా…క్రిస్మస్ శుభాకాంక్షలు… ‘దైవం మానుష రూపేణా’… మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ […] -
చిరు, విజయ్ ట్వీట్స్… తెలంగాణకు మోదం… ఏపీకి ఖేదం
మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే […] -
సమంత ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద […] -
సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి […] -
పోస్టర్ తోనే ట్రెండింగ్ లో’రామారావు ఆన్ డ్యూటీ’
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ పోస్టర్ లో రవితేజను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వారి ముఖాల్లో ఆనందాన్ని మనం […] -
నాగ చైతన్య ఫ్యాన్ బాయ్ మూమెంట్… ఆయనతో సెల్ఫీ సంబరం !
స్టార్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. అయితే స్టార్ సైతం కొంతమంది సెలెబ్రిటీల పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసే అరుదైన అవకాశం వచ్చిందంటే మనలాగే సంబరపడిపోతారు. అభిమానుల్లాగే వారు కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… సౌత్ స్టార్ చైతన్య అక్కినేని కూడా తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన అభిమాన సెలెబ్రిటీతో కలిసి దిగిన పిక్ ను షేర్ […]
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!