-
పిక్ : లేడీ సూపర్‌స్టార్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ ఫన్
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది. Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా? ఇటీవల […] -
“పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read […] -
బాలీవుడ్ కనెక్షన్స్ కోసం సామ్ ప్రయత్నాలు ?
సమంత బాలీవుడ్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో పడినట్టు కన్పిస్తోంది. విడాకుల తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సమంత త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ మూవీపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే […] -
‘అన్‌స్టాపబుల్’ రేర్ ఫీట్… ఆహా అన్పిస్తున్న బాలయ్య షో
‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో నందమూరి బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పిస్తోంది. మొదటి సీజన్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లు త్వరలో ప్రసారం కానున్నాయి. అయితే తాజాగా బాలయ్య షో ఓ రేర్ ఫీట్ ను సాధించింది. Read Also : […] -
‘ఆర్ఆర్ఆర్’కు మరో కష్టం… విడుదల ఆపాలంటూ కోర్టులో పిల్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు, […] -
అఫిషియల్ : “అఖండ” ఓటిటి కోసం అప్పటిదాకా ఆగాల్సిందే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు జనవరి 14వ తేదీన డిస్నీలో అఖండ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటిటి […] -
“పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు […] -
రీమేక్ సాంగ్స్ పై దేవిశ్రీ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై […] -
‘పుష్ప’రాజ్ తొందర… ‘అఖండ’కంటే ముందరే !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘పుష్ప’ జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ కానుంది. అయితే హిందీ వెర్షన్ […] -
“సేనాపతి”కి మెగా అభినందనలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ “సేనాపతి”గా ఓటిటి స్పేస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ‘సేనాపతి’గా రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు […]
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?