లతా మంగేష్కర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్‌లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం.
Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం
Also Read
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- శేవంతి, దినతన్ మంగేష్కర్‌లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే, ఉష, మీనా, హృదయనాథ్ ఉన్నారు.
- లతా తల్లి ఆమె తండ్రికి రెండవ భార్య. దీనానాథ్ మొదటి భార్య లత అత్త. ఆమె వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే మరణించింది.
- లత పుట్టినప్పుడు ఆమెకు హేమ అని పేరు పెట్టారు. తన తండ్రి నాటకాలలో లతిక అనే పాత్ర ప్రేరణతో ఆమె పేరు లతగా మార్చారు.
- దీనానాథ్ థియేటర్ ఆర్టిస్ట్, శాస్త్రీయ గాయకుడు. అందుకే లత చిన్నప్పటి నుండే సంగీతానికి అలవాటు పడింది. తన ఐదేళ్ల వయసులో ఆమె తన తండ్రి నాటకంలో కూడా పాత్ర పోషించింది.
- తన తండ్రి మరణానంతరం, లత కుటుంబానికి ఏకైక ఆధారం అయింది. ఆమె పాడిన మొదటి పాట మరాఠీ చిత్రం ‘కితి హసల్’. ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా విడుదల కాలేదు.
- లతా తన జీవితంలో మొదటి 16 సంవత్సరాలు ఆమె జన్మించిన ఇండోర్ లోనే నివసించింది. ఆమె పుట్టిన ఇల్లు ఇప్పుడు ఒక బట్టల షోరూమ్.
- లత 1942-1948 సంవత్సరాల మధ్య ఎనిమిది చిత్రాలలో నటించారు. ఆమె ‘ఆనందఘన్’ అనే మారు పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించింది.
- లతా మంగేష్కర్ సంగీత దర్శకుడు గులాం హైదర్‌ని తన గాడ్‌ఫాదర్‌గా అభివర్ణించారు.
- ప్రతిష్టాత్మకమైన లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారిణి లత.
- ఆమెకు ఇష్టమైన క్రీడ క్రికెట్‌ను ఆస్వాదించడానికి లార్డ్స్ స్టేడియంలో లతాకు శాశ్వత గ్యాలరీ ఉంది.
- 1963 జనవరి 27న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాటను ప్రదర్శించినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు.
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!