-
Shilpa Shetty : మరో వివాదంలో బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీ
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వరుస వివాదాలతో సతమతమవుతోంది. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. శిల్పాశెట్టి కుంద్రా, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28న ముగ్గురూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్ ఓ వ్యాపారవేత్త ఈ ముగ్గురూ తన […] -
Sudheer Babu : గన్స్ డోంట్ లై… ‘సుధీర్16’ లాంచ్
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు త్వరలో మరో మాస్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “సుధీర్ 16” పేరుతో పిలుచుకుంటున్నారు. నిన్న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా సుధీర్ బాబు ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ బాబు “ఇది ప్రారంభమైంది… ఈ అద్భుతమైన టీమ్‌తో కలిసి పని […] -
SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి […] -
Leak : “సర్కారు వారి పాట” టీమ్ కు షాక్… సాంగ్ లీక్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” టీంకు గట్టి షాక్ తగిలింది. ప్రేమికుల రోజు కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కళావతి’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇటీవలే దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కోసం సూపర్ […] -
DJ Tillu: ఆ ఇద్దరి నమ్మకం నిజమైంది: సూర్యదేవర నాగవంశీ
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’ మూవీ శనివారం విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘మొదటి ఆట నుండే చిత్రానికి చక్కని స్పందన వస్తోంద’ని చెప్పారు. ‘ఈ మూవీ స్క్రిప్ట్ చదివినప్పుడే యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అనిపించిందని, అదే ఈ రోజు నిజమైంద’ని అన్నారు. ‘ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు […] -
Justin Bieber : కాన్సర్ట్ లో కాల్పుల కలకలం… గాయాలు
పాపులర్ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కాన్సర్ట్ బయట కాల్పుల కలకలం రేగింది. ఫిబ్రవరి 11, శుక్రవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో సెలబ్రిటీ ప్యాక్ పార్టీ వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ది నైస్ గై అనే రెస్టారెంట్ బయట కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగడంతో గన్ ఫైర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు. కానీ బుల్లెట్లు తగిలి రాపర్ కోడాక్ బ్లాక్‌తో సహా […] -
Naresh : సీఎంతో భేటీ అభినందనీయం… కానీ…
గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పలకడానికి రీసెంట్ గా సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరు బృందంలో మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, అలీ, పోసాని వంటి ప్రముఖులు ఉన్నారు. అంతా కలిసి ఒకే ఫ్లైట్ లో విజయవాడ వెళ్లి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో సీఎంతో కలిసి సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. భేటీ […] -
Review : డి.జె. టిల్లు
ప్రవీణ్ సత్తార్ ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ (ఎల్.బి.డబ్ల్యూ’)’ తో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మీద అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలోనే వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో సిద్ధూ మాస్ హీరోగా జనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతనిలోని అదర్ క్వాలిటీస్ కూడా బయట పడ్డాయి. ఇప్పుడు మరోసారి మల్టీటాలెంట్ ను ప్రదర్శిస్తూ సిద్ధు చేసిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ […] -
టాలీవుడ్ లో తగ్గినా… బాలీవుడ్ లో దేవికి ఫుల్ క్రేజ్
టాలీవుడ్ లో ఇప్పుడు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. అయితే ఈ వార్ లో థమన్ దే పై చేయిగా ఉన్నట్లు టాక్. బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ ఆ థమన్ కే ఓటేస్తున్నారట. అయితే ఇక్కడో లెక్క ఉంది. దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ మాత్రం జై కొడుతోంది. ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి15 నుండి […] -
Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను సౌత్ ప్రేక్షకులు వెండి తెరపై చూడక చాలా రోజులవుతోంది. ‘కొండపొలం’ తరువాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో రకుల్ ను ఆమె అభిమానులు చాలా మిస్ అవుతున్నారు. అందుకేనేమో తనను మిస్ అవుతున్న వారి కోసమే అన్నట్టుగా వరుసగా బికినీ పిక్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది రకుల్. తాజాగా రెడ్ బికినీలో ఆమె షేర్ చేసిన పిక్ కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ […]
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!