-
Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?
ప్రేమికులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి వరుసగా ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్జీవీ ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటో అనుకుంటున్నారా ? అదేనండీ… ఎప్పటిలాగే తనదైన శైలిలో వాలంటైన్స్ డే గురించి చెప్పుకొచ్చారు. “ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పను. ఎందుకంటే ప్రేమికులను ఐక్యంగా ఉంచడంలో వాలెంటైన్ డే […] -
F3 : వాలంటైన్స్ డే స్పెషల్… ఫన్ పిక్నిక్ కి కొత్త డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక న్యూ పోస్టర్ ను […] -
Music ‘N’ Play : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రతో పాట… ఆట… అదుర్స్!!
(మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్ వేలంటైన్స్ డే స్పెషల్) ఫిబ్రవరి 14… ప్రేమికుల రోజు! కరెక్ట్ గా దానికి ముందు వచ్చిన సండే సమ్ థింగ్ స్పెషల్!! ప్రేమికులకు ఒకరోజు ముందే ఆటవిడుపు లాంటిది ఆ ఆదివారం. అందుకే కావచ్చు… ఈ వారం ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రను గెస్ట్ గా ఆహ్వానించారు. పాడుకుందాం… ఆడుకుందాం అంటూ ఇండియన్ ఐడిల్ -5 విజేత, బిగ్ బాస్ […] -
SK20 : శివకార్తికేయన్ కోసం హాలీవుడ్ హీరోయిన్
తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, […] -
RC15 : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు. […] -
FIR Controversy : విష్ణు విశాల్ కు షాక్… తెలంగాణాలో బ్యాన్ కు డిమాండ్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా నటించిన “ఎఫ్ఐఆర్” చిత్రానికి తెలంగాణాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా సినిమాను డిమాండ్ చేయాలంటూ ఏఐఎంఐఎం డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు.”ఎఫ్‌ఐఆర్” బ్యాన్ చేయాలంటూ తెలంగాణలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) డిమాండ్ చేస్తోంది. AIMIM ఎమ్మెల్యేలు సయ్యద్ […] -
Poojahegde : ముంబైకి మకాం మార్చడానికి రీజన్ ఇదేనట !
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫేమ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే బుట్టబొమ్మ తాజాగా ముంబైలో ఇల్లు కొనుక్కుంది. అతితక్కువ అతిథుల హాజరుతో కొన్ని వారాల క్రితం గృహప్రవేశ వేడుక కూడా జరిగింది. చాలా రోజులుగా హైదరాబాద్‌లో పని చేస్తున్న పూజ ముంబైలో ఎందుకు […] -
Bheemla Nayak Leak : పవన్ కూ తప్పని కష్టాలు… సాంగ్ లీక్
పెద్ద సినిమాలకు లీక్ కష్టాలు తప్పట్లేదు. నిన్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” సాంగ్ ఫుల్ గా లీక్ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కారణంగా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలనీ మేకర్స్ నిర్ణయించిన సాంగ్ ను అంతకంటే ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనను మరవక ముందే ‘భీమ్లా నాయక్’కు లీక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. Read Also : Ram : భారీ రెమ్యూనరేషన్ కు […] -
Ram : భారీ రెమ్యూనరేషన్ కు డిమాండ్… రిస్క్ తప్పదా?
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అప్పుడే సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా […] -
Son of India: లేడీస్ మధ్య లిప్ లాక్ సీన్స్!
రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ నెల 18న ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మోహన్ బాబు తెలియచేస్తూ, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ‘ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి, తనలాంటి అమాయకులు దేశ వ్యాప్తంగా జైళ్ళలో ఎంతమంది ఉన్నారనే విషయమై పరిశోధన చేసి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర కథ’ అని […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?