-
RGV : హీరోస్ ఆర్ జీరోస్… ఆయన చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరు బృందం రీసెంట్ గా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వరుస ట్వీట్లతో భేటీలో పాల్గొన్న ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. హీరోస్ ఆర్ జీరోస్ అంటూ ఆర్జీవీ చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. Read Also : Ghani : సెన్సార్ కార్యక్రమాలు […] -
Ghani : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. Read Also : F.I.R: తలసానికి […] -
NTR Next : మాసీవ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమా ఇంకా ఎనౌన్స్ కానప్పటికీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందించబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో భారీ స్థాయిలో […] -
Chiranjeevi, Balakrishna : బొత్స కొడుకు పెళ్ళిలో స్టార్స్ సందడి
వైఎస్సార్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సందడి చేశారు. ఈరోజు జరిగిన పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య విడివిడిగా వేడుకకు విచ్చేశారు. బాలయ్య గోల్డెన్ కుర్తాలో కన్పించగా, చిరంజీవి క్లాసీ లుక్ లో కన్పించారు. చిరు, బాలయ్య పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలిద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక హైదరాబాద్ లోనే జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు బండ్ల గణేష్ తో పాటు […] -
Review : ఖిలాడి
విడుదల తేదీ: 11-02-2022నటీనటులు: రవితేజ, అర్జున్, రావు రమేశ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, సచిన్ కడేకర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అనసూయసినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్సంగీతం: దేవిశ్రీప్రసాద్నిర్మాత: కోనేరు సత్యనారాయణదర్శకత్వం: రమేశ్ వర్మ గతేడాది క్రాక్తో హిట్ కొట్టిన రవితేజ ఈ సంవత్సరం ఖిలాడిగా జనం ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకుడు. దీనిని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావటం, ‘రాక్షసుడు’ […] -
James Teaser : డార్క్ మార్కెట్ లోకి ఎంట్రీ… రికార్డ్స్ బ్రేక్ చేయడమే పునీత్ అలవాటు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పునీత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జేమ్స్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పునీత్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే ‘జేమ్స్’ పునీత్ అభిమానులకు తప్పకుండా చిరకాలం గుర్తుండిపోయే […] -
Tollywood : 17వ తేదీన సినిమా టిక్కెట్స్ కమిటీ తుది సమావేశం!
ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశం ఫలప్రదమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్ల పైన కూడా ఈ నెల మూడో వారంలోనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం […] -
Spider Man : మేడమ్ టుస్సాడ్స్‌లో హీరోయిన్ స్టాచ్యూ… ఫ్యాన్స్ ఫైర్
“స్పైడర్ మ్యాన్” హీరోయిన్ జెండయా మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రవేశ పెట్టారు. మ్యూజియం అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జెండయా పింక్ సూట్ ధరించి ఉన్న మైనపు విగ్రహం ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ బ్యూటీ మైనపు విగ్రహంపై అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. జెండయా అభిమానులు చాలా మంది ట్విట్టర్‌లో ఆమె మైనపు విగ్రహంపై నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే […] -
Review : మళ్ళీ మొదలైంది (జీ 5)
వరుస పరాజయాలతో సాగుతున్న సుమంత్ ‘మళ్ళీ రావా’ మూవీతో మళ్ళీ కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బాహుశా ఆ సెంటిమెంట్ తోనే కావచ్చు అతని లేటెస్ట్ మూవీకి ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ పెట్టారు. సుమంత్, వర్షిణి సౌందర్ రాజన్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో మసాలా అధినేత్రి సుజాత (సుహాసిని) సింగిల్ మదర్. ఆమె తల్లి శారద […] -
RGV: బాహుబలి లెవెల్ సూపర్, మెగా బెగ్గింగ్.. జగన్‌నూ వదలని ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు వర్మ మళ్ళీ నిద్ర లేచాడు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. భేటీలో పాల్గొన్న ఏ ఒక్క సెలెబ్రిటీనీ వదలకుండా అందరిపైనా సెటైర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి మెగా బెగ్గింగ్ అంటూ చిరంజీవిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేసిన వర్మ… ఒక్కడినే టార్గెట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి… ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఇప్పుడు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..