-
Mohan Babu: చెత్త నా కొడుకులు నాని రాకను రాజకీయం చేశారు!
బొత్స సత్యనారాయణ ఇంటి వివాహ వేడుకలో ఏపీ మంత్రి పేర్ని నానిని తనను కలిశారని, వారి కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచానని, దాన్ని కూడా కొందరు చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు మండిపడ్డారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా […] -
Khiladi : మరో వివాదంలో రవితేజ మూవీ… కేసు నమోదు
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్‌ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు […] -
Bheemla Nayak : క్రేజీ అప్డేట్… సెట్లో మరో డైరెక్టర్ హంగామా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్లాన్ కు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా […] -
Mohan Babu : ఇంట్లో భార్యలకు భయపడతారు… మర్యాద లేదు…!!
సీనియర్ హీరో మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా”తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిజ జీవిత సంఘటల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రొమోషన్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న “సన్ ఆఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. Read Also : Son of India : అలీపై షాకింగ్ కామెంట్స్… సునీల్ […] -
Son of India : అలీపై షాకింగ్ కామెంట్స్… సునీల్ ను ఇరికించిన మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. మంచు విష్ణు నిర్మాణంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు, పోసాని కృష్ణ మురళి, అలీ, సునీల్ […] -
Chiranjevi : ప్రపంచంలో 8వ వింత… సమతామూర్తిని సందర్శించిన చిరు
సమానత్వానికి ప్రతీకగా హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో నిర్మించిన సమతామూర్తి భారీ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “భీష్మ ఏకాదశి రోజున అనుకోకుండా ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గత నాలుగు రోజులుగా రావాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కుదిరింది. నేను దీని గురించి విన్నాను… కానీ చుశాకనే ఎంత అద్భుతం అనేది అర్థమైంది. Read Also : Posani : పరుచూరి […] -
Posani : పరుచూరి బ్రదర్స్ లా మాత్రం బతకొద్దు అనుకున్నా…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […] -
Khiladi Controversy : రవితేజ చీప్ స్టార్… డైరెక్టర్ వైఫ్ సంచలన కామెంట్స్
మాస్ మహారాజ రవితేజపై ప్రముఖ దర్శకుడి భార్య చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న “ఖిలాడీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చేసిన వ్యాఖ్యలు ఆ విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ […] -
Suriya : ఏషియన్ మల్టీప్లెక్స్ చేతుల్లో “ఈటీ”
కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం […] -
SVP Song Leaked : మైత్రి మూవీ మేకర్స్ యాక్షన్… వాళ్ళు అరెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను […]
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!