Shilpa Shetty : మరో వివాదంలో బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వరుస వివాదాలతో సతమతమవుతోంది. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. శిల్పాశెట్టి కుంద్రా, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28న ముగ్గురూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే…
Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
Also Read
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
- Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
ఓ వ్యాపారవేత్త ఈ ముగ్గురూ తన దగ్గర తీసుకున్న రూ. 21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని ఆరోపించారు. పర్హాద్ అమ్రా అనే వ్యాపారవేత్త శిల్పాశెట్టి, షమిత, సునందలు 21 లక్షల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించలేదని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, శుక్రవారం ఈ కుటుంబం సమన్లు అందుకోవాల్సి వచ్చింది. ఫిర్యాదు ప్రకారం 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారని ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హాద్ అమ్రా వాదించారు. ఆరోపించిన మొత్తాన్ని జనవరి 2017 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే సురేంద్ర శెట్టి చనిపోగా, ఈ ముగ్గురు అప్పును తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారు.
కాగా గత ఏడాది జూన్‌లో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్టు కారణంగా శిల్పాశెట్టి కుంద్రా కూడా వార్తల్లో నిలిచింది. మొబైల్ యాప్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఉత్పత్తి చేసి పంపిణీ చేసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ మంజూరైంది. ఇక ఆ తరువాత కుంద్రా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించాడు.
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?