-
Gehraiyaan : అమెజాన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ?
దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న […] -
Ravanasura : పిక్ తో అప్డేట్ ఇచ్చిన టీమ్
మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సుధీర్ వర్మ […] -
Ranga Ranga Vaibhvanga : ‘మేజర్’తో మెగా హీరో క్లాష్
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. తాజాగా మెగా హీరో ‘మేజర్’ను ఢీ కొట్టబోతున్నట్టుగా ప్రకటించారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ‘ఉప్పెన’ క్రియేట్ చేశాడు. ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో గుర్తుండిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇది 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తరువాత ‘కొండపొలం’ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా” […] -
Prabhas: వి మిస్ యూ.. పునీత్‌ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్
దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్‌ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్ […] -
AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ హైలెట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారట. “ఆదిపురుష్” సినిమాలో పూర్తిగా వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఓ ఫారెస్ట్ సీన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఇది ప్రధాన హైలైట్ అని, మేకర్స్ ఈ సన్నివేశాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా […] -
Kaathu Vaakula Rendu Kaadhal Teaser : ఎపిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. Read […] -
Vishal : యాక్షన్ సీక్వెన్స్ లో తీవ్ర గాయం… షూటింగ్ వాయిదా
ఈ నెల ప్రారంభంలో విడుదలైన ‘వీరమే వాగై సూదుం’లో చివరిగా కనిపించిన కోలీవుడ్ స్టార్ విశాల్ తన నెక్స్ట్ మూవీ ‘లత్తి’ షూటింగ్‌లో ఉన్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ అండ్ నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, ఎం బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విశాల్ హైదరాబాద్‌లో ఈ చిత్రం మూడవ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో […] -
Statue of Equality : సమతామూర్తి సన్నిధిలో అల్లు అర్జున్
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ, […] -
Mahaan: హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన టీమ్… అభిమానులకు నిరాశ
చియాన్ విక్రమ్ తాజా చిత్రం “మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం షాక్ అయ్యారు. సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ మూవీలో ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం ఆమె […] -
RRR : మేకర్స్ ను కలవర పెడుతున్న మరో సమస్య
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్‌ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లను పరీక్షా సీజన్‌లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో […]
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..