Poojahegde : ముంబైకి మకాం మార్చడానికి రీజన్ ఇదేనట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫేమ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే బుట్టబొమ్మ తాజాగా ముంబైలో ఇల్లు కొనుక్కుంది. అతితక్కువ అతిథుల హాజరుతో కొన్ని వారాల క్రితం గృహప్రవేశ వేడుక కూడా జరిగింది. చాలా రోజులుగా హైదరాబాద్‌లో పని చేస్తున్న పూజ ముంబైలో ఎందుకు ఇల్లు కొనుక్కుందో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ఇప్పటికీ చాలామంది మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నకు తాజాగా పూజా సమాధానం ఇచ్చింది.
Read Also : Bheemla Nayak Leak : పవన్ కూ తప్పని కష్టాలు… సాంగ్ లీక్
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ ముంబైలో ఇల్లు కొనడానికి కారణం తన కుటుంబంతో సన్నిహితంగా ఉండాలనే కోరిక అని చెప్పింది. “నా కుటుంబం ముంబైలో నివసిస్తున్నారు. అందుకే నేను ముంబై నగరంలో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను” అని పూజా చెప్పుకొచ్చింది. ముంబైలో ఉండటం వల్ల ఇంట్లో వండిన ఆహారాన్ని తినే అవకాశం లభిస్తుందని, కోవిడ్-19 కారణంగా గృహ ప్రవేశ వేడుకను సైలెంట్ గా కానిచ్చేసినట్లు పూజ తెలిపింది. ఈ కార్యక్రమానికి కేవలం ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు పూజాహెగ్డే నటించిన పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”, “ఆచార్య”, “బీస్ట్” వంటి చిత్రాలతో థియేటర్లలో రాబోయే రెండు నెలల్లో సందడి చేయనుంది.
తాజావార్తలు
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..