-
Weekend Party: సాగర్ లో ఏం జరిగింది!?
బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. 90వ దశకంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు బోయ జంగయ్య రాసిన ‘అడ్డదారులు’ అనే రచన ఆధారంగా ‘వీకెండ్ పార్టీ’ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్ తో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు సదాచంద్ర కూడా ఇందులోని పాటలను రాశారు. అద్దంకి రామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుచిత్రా చంద్రబోస్ […] -
Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి
రైతుల నిరసనల సందర్భంగా ప్రధాన వార్తల్లో నిలిచిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం యాక్సిడెంట్ కారణంగా కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన నడుపుతున్న తెల్లటి స్కార్పియో వాహనం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా పిలువబడే వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై హర్యానాలోని ఖర్ఖోడా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దీప్ సిద్ధూ నటి, స్నేహితురాలు రీనా రాయ్‌తో కలిసి […] -
Bappi Lahiri : కొడుకు రాకకై ఎదురు చూపులు… అంత్యక్రియలు ఎప్పుడంటే ?
భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు […] -
Suhana Khan Pics : చిట్టిపొట్టి బట్టలకు బైబై… శారీలోకి మారిన స్టార్ డాటర్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ […] -
Chiranjeevi : తీవ్ర ఆవేదన… ఆయన లేని లోటు తీరనిది
దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి ఇక లేరన్న వార్త ఈ రోజు ఉదయం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 70వ దశకంలోనే బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి ఉర్రూతలూగించిన ఆయన ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేసింది. బప్పీ లహిరి ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. Read Also : Bappi Lahari : […] -
సవ్వడి ఆపిన స్వర ఝంఝామారుతం!
(సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి కన్నుమూత)మండు వేసవిలో ఎక్కడైనా వాన కురిస్తే నాసిక పుటాలకు సోకే మట్టివాసన మహదానందం కలిగిస్తుంది. అదే సమయంలో పిల్లగాలితో కలసి చినుకుల సవ్వడి కూడా పలకరిస్తే మది పులకరిస్తుంది. వానకు ముందు వినిపించే హోరు గాలి సైతం పరవశింప చేస్తుంది. ఈ ఉపమానాలన్ని ఎందుకంటే సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి స్వరకల్పన ఝంఝామారుతంలా మదిని చిందులు వేయించేది. పాశ్చాత్య పోకడలతో హిందుస్థానీ సంగీతం సన్నగిల్లిపోతోందని సంగీతాభిమానులు విచారిస్తున్న తరుణంలో […] -
OTT Movies : ఈ వారం సినిమాల సందడి
ఈ వారం కొన్ని కొత్త OTT సిఎంమాలు ప్రీమియర్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం ఆ సినిమాలేంటో చూద్దాం. 83బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్‌లలో 24 డిసెంబర్ […] -
Amy Jackson : బ్రిటిష్ హీరోతో ‘ఎవడు’ హీరోయిన్ డేటింగ్
బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ‘ఎవడు’, ‘నవ మన్మధుడు’ వంటి చిత్రాలతో సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2.0 తర్వాత అమీ ఇండియన్ సినిమాలు చేయడం మానేసి యూకే వెళ్ళిపోయింది. ఇక ఈ బార్బీ బొమ్మ వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఆమె జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. […] -
Bappi Lahari : ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు… ఇండస్ట్రీలో విషాదం
ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లహరి ఇకలేరు. 70 ఏళ్ళ ఈ సంగీత దర్శకుడు అనారోగ్యంతో ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే లతా మంగేష్కర్ ను పోగొట్టుకున్న బాలీవుడ్ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది. బప్పీ లహరి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి దాదాగా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. 1952 నవంబర్ 27న […] -
Gangubai Kathiawadi : మా అమ్మను వేశ్యగా… మేకర్స్ కు షాక్ ఇచ్చిన గంగూబాయి తనయుడు
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషంగా ఉన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..