-
Arabic Kuthu challenge : అదరగొట్టేసిన పూజాహెగ్డే
దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన “బీస్ట్”లోని పెప్పీ ట్రాక్ “అరబిక్ కుతు” సోషల్ మీడియా ఛాలెంజ్‌గా మారింది. చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సాంగ్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ ట్రెండ్‌లో చేరింది. తన తాజా మాల్దీవుల పర్యటనలో పూజా ఒక పడవలో “అరబిక్ కుతు” ఛాలెంజ్ చేస్తూ కన్పించింది. అదిరిపోయే స్టెప్పులతో పాటు ఆమె లుక్ కూడా అద్భుతంగా ఉండడంతో అభిమానులు ఈ వీడియోపై […] -
45 ఏళ్ళ ‘సావాసగాళ్ళు’
(ఫిబ్రవరి 16తో ‘సావాసగాళ్ళు’కు 45 ఏళ్ళు)ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ ను ఆదర్శంగా తీసుకొనే ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు సైతం ఆ సంస్థ ను ఆదర్శంగా తీసుకున్నవారే. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ను విజయా సంస్థ తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసింది. అప్పటి నుంచీ రామానాయుడుతో ఆ సంస్థకు అనుబంధం ఉంది. అలా సురేశ్ సంస్థతోనూ విజయ కలసి నిర్మించిన చిత్రాలు ఉన్నాయి. విజయ […] -
Valentine’s Day : అర్ధరాత్రి ప్రియుడికి నయన్ సర్ప్రైజ్… వీడియో వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో నయన్ తనను ఎలా సర్ప్రైజ్ చేసిందో చూపించారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు […] -
Manjima Mohan : ప్రియుడితో నాగ చైతన్య హీరోయిన్ పెళ్లి
కరోనా కాలం సెలెబ్రిటీ పెళ్లిళ్లకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. 2020 నుంచి దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీల పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరేందుకు మరో సెలెబ్రిటీ జంట సిద్ధమైంది. తమిళ నటులు గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2019లో విడుదలైన “దేవరత్తం” చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి పరిచయం కాస్తా ప్రేమగా మారి పరిణయం దాకా వచ్చింది. అయితే వీరిద్దరూ […] -
Gurthunda Seethakalam Trailer : సీజన్ ఆఫ్ మ్యాజిక్
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ సత్యదేవ్ తనకు […] -
Friday Box Office : ఈ వీకెండ్ లోనూ చిన్న సినిమాల జోరు!
ఫిబ్రవరి నెల నిజానికి సినిమా వాళ్ళకు డ్రై మంత్. ఎగ్జామినేషన్ ఫీవర్ మొదలు కావడంతో పేరెంట్స్ అంతా పిల్లల చదువుపై దృష్టి పెడుతుంటారు. అయితే సంక్రాంతి సీజన్ మిస్ చేసుకున్న వాళ్ళు, మార్చిలో పెద్ద సినిమా విడుదల కారణంగా తమకు థియేటర్లు దొరకవని భావించిన వారు ఫిబ్రవరి నెలలోనే తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అందులో సహజంగానే చిన్న చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఏడు సినిమాలు విడుదల కాగా, గత వారం ఓటీటీ […] -
వరుణ్ తేజ్ వర్సెస్ వైష్ణవ్ తేజ్!!
అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు సమర్పణలో నిర్మితమౌతున్న ‘మేజర్’ మూవీ మే 27న విడుదల కాబోతోంది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున తమ ‘రంగరంగ వైభవంగా’ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఆ మధ్య సీనియర్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తెలిపారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ వెంటనే […] -
Breakup : భర్తకు బైబై చెప్పేసిన కాంట్రవర్సీ బ్యూటీ
ప్రేమికులకు ప్రత్యేకమైన వాలంటైన్స్ డే అనగానే ప్రపోజల్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఓ కాంట్రవర్సీ బ్యూటీ మాత్రం ఈ స్పెషల్ డే మరింతగా గుర్తుండిపోయేలా భర్తకు బైబై చెప్పేసింది. బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ 2019లో ఎన్నారై రితేష్‌ని పెళ్లాడింది. అయితే బిగ్ బాస్ 15కి ముందు రాఖీ భర్త రితేష్‌ను ఎవరూ చూడలేదు. అయితే బిగ్ బాస్ నుంచి రాఖీ బయటకు రాగానే తాను, రితేష్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదని చెప్పి అందరికీ షాకిచ్చింది […] -
Dhamaka : లవర్ ని పరిచయం చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా”లో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ […] -
The Warriorr : విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… ఫస్ట్ లుక్
ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్ […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?