మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆచార్య’లో చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో ప్రీమియర్ కాగా, ఆ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు సినిమా ఎలా ఉందో వాళ్ళ ట్వీట్లలోనే చూసేద్దాం. అయితే ఇదంతా ప్రేక్షకుల ఒపీనియన్ మాత్రమే. ‘ఆచార్య’ ఎలా ఉందొ తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
Read Also : VD11 : సామ్ కు రౌడీ హీరో స్వీట్ సర్ప్రైజ్
First half completed : wow simply superb 🔥🔥🔥🔥🔥
Koratla: what a writing man!! #Acharya pic.twitter.com/3VsfwRRjv6
— Sundeep Sunny (@sandeep5sunny) April 29, 2022
#Acharya show complete super hit movie 3.5/5…
Pakka hit chusi cheppandi..
Chudakunkunda cheppoddu plzzz— RangaSwamyReddy (@rangas312) April 29, 2022
First half :
Edho ala vellipoyindhi .. #Acharya
Slow Paced , no elevations no high
Not at all Koratalaaa movie ..😭 pic.twitter.com/aXi2zePm5T— Uday #SVPonMAY12🔔 (@UDAyVarma1882) April 29, 2022
Just come back …
Confidently tell you , extra shirt tesukellandi ..2nd half their both screen presense , fights, songs and climax boss viswaroopam …
Sure shot hit ..#Acharya #AcharyaOnApr29
— Venky Tiranam (@Venkytiranam) April 28, 2022
#Acharya
1st half – Decent and Ordinary
2nd half – 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma 👍🏻
Overall my Rating is 3.5/5@AlwaysRamCharan #AcharyaOnApr29— Mahi Reviews (@MahiReviews) April 28, 2022
#Acharya 1St half done
Best of koratla till date
Manisharma BGM 💥💥💥💥 #MegaStarChiranjeevi you are legend
— keerthy Vignesh (@Keerthireddyoff) April 28, 2022
#Acharya bagundi first half 🔥🔥🔥.
Mani sir mental bgm, koratala sir subtle mass.. beautiful art work.Ratham scene 🔥🔥
Finally bossu mental mass , dance with grace. Interval scenes 🔥🌋. Chala bagundi @KChiruTweets @AlwaysRamCharan
— Surya (@v1_surya) April 28, 2022
First half: Classic Chiru moments
Second half : Next Next level start to end ❤️❤️❤️
Cinematographer 💯
Music and BGM 💯
Ram Charan 💯 💯
Chiru and Charan 💯 💯 💯
Climax fight is massss#AcharyaReview #Acharya #AcharyaUK pic.twitter.com/jtNDJTEmIN— Sri (@SriSrinadh) April 28, 2022
#MegaStarChiranjeevi #AcharyaOnApr29 #Acharya #Acharyreview Except Bale banjara song movie offers nothing..i would say that this is not at all a koratala sir movie something has happened inside that's for sure…Really disappointed😓
— Charan (@Charan40341724) April 29, 2022
Songs , fights una kuda Acharya repeats kasthame fans ki
BAN first half lo fight ldu & antha kick iche songs kuda lev kani Babu lagesadu…. That’s the real pull 👑🙏🏽
— V!n@Y ˢᵛᵖᵒⁿᵐᵃʸ¹²🔔💥 (@yourstrulyvinay) April 29, 2022