Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Uma Maheswari Death
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Paruchuri Gopala Krishna Recalls Indra Movie Days

Paruchuri Gopala Krishna: మొదట్లో ‘ఇంద్ర’ వద్దన్నారు.. తర్వాత అలా సెట్టయ్యింది!

Published Date :July 28, 2022
By phani kandukuri
Paruchuri Gopala Krishna: మొదట్లో ‘ఇంద్ర’ వద్దన్నారు.. తర్వాత అలా సెట్టయ్యింది!

Paruchuri Gopala Krishna Recalls Indra Movie Days: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. థియేట్రికల్ రన్, కలెక్షన్ల పరంగా ఆ చిత్రం ఎన్నో రికార్డుల్ని నమోదు చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఓ చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి సినిమాను మొదట చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ నిర్ణయించుకున్నారట. నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ చిత్రం చేసేందుకు సముఖత వ్యక్తం చేయలేదట! చివరికి తాను జోక్యం చేసుకోవడంతో, ఈ సినిమా కార్యరూపం దాల్చుకుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ‘ఇంద్ర’ సినిమా వచ్చి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆయన ఈ చిత్రం కోసం కొన్ని విశేషాలను తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నారు.

‘‘ఇంద్ర సినిమా చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ మొదట్లో అనుకున్నారు. అందుకు కారణం.. ఆయన తెరకెక్కించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్రని ఇంద్ర రోల్ పోలి ఉండటమే! కాబట్టి.. మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని దర్శకుడు భయపడ్డాడే తప్ప, కథ బాలేదని వెనకడుగు వేయలేదు. ఆయనతో పాటు నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పుడు నేను చిరంజీవి ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారే.. అని బాధపడ్డా. అయితే.. ఈ సినిమా విషయం చిరంజీవికి చెప్పాను. అప్పుడాయన గోపాల్ అశ్వినీదత్ లేకుండానే, చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్తున్నప్పుడు.. ఇంటర్వెల్ వరకూ విని, లేచి కిళ్లీ వేసుకొని వచ్చారు. ‘సెకండాఫ్ వినక్కర్లేదు, ఇది హిట్ అవుతుంది’ అని చిరంజీవి అన్నారు. కథ పూర్తయ్యేసరికి.. పక్క గదిలో నుంచి అశ్వినీదత్, బీ. గోపాల్ వచ్చారు. అందరం కలిసి చేద్దామన్నారు. అలా ఈ సినిమా సెట్ అయ్యింది’’ అని నాటిరోజుల్ని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు.. తనకు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి పోషించిన పాత్ర ఆఫర్ వచ్చిందని, కానీ మోకాలి నొప్పి కారణంగా అంత దూరం ప్రయాణం చేయలేక తానే వదిలేసుకున్నానని గోపాలకృష్ణ తెలిపారు. అలాగే డైలాగ్స్‌ రైటర్‌ అయిన తాను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అని ఆలోచించుకొని, మూగపాత్ర ఎందుకులే అని చేయలేదని అన్నారు. అలా తాను ఇంద్రలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం చేజార్చుకున్నానన్నారు. ఆ సినిమాలో తాము రాసిన ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఇప్పటికీ మారిమోగిపోతూనే ఉందని, అది తనకు చాలా సంతోషకరంగా అనిపిస్తుందని పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

  • Tags
  • Chiranjeevi
  • Director B. Gopal
  • Indra movie
  • paruchuri gopala krishna
  • Producer Aswani Dutt

WEB STORIES

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? నాకు చిరాకేస్తుంది

"నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? నాకు చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

"భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్"

‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

"‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా.."

Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!

"Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!"

హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే..

"హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే.."

RELATED ARTICLES

Vijay Devarakonda: మెగాస్టార్, సూపర్ స్టార్ తో ‘లైగర్’!

God Father : మొదలైన చిరు – సల్మాన్ సాంగ్ పిక్చరైజేషన్!

Chiranjeevi vs Balayya: బాక్సాఫీస్ వద్ద మరోసారి క్లాష్..?

Ticket price hike: హీరోల ప్రమేయం కరెక్ట్ కాదు: అశ్వనీదత్

Chandra Babu Meets Mohan Babu : ఈ బాబు ఆ బాబు కలయికపై.. తెలుగు తమ్ముళ్ల అలక

తాజావార్తలు

  • RRRR… Bjp Josh In Telangana: నాలుగో ’ఆర్‘ లక్ష్యంగా బీజేపీ దూకుడు

  • Devarkadra BJP Politics: ఎవరికి వారే యమునా తీరే..! నలుగురూ నాలుగు దిక్కులు

  • Suryakumar Yadav: దూసుకెళ్తోన్న సూర్య.. బాబర్ ర్యాంకుకు ఎసరు

  • Annamreddy Adeep Raj :ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా.. ఆ ఒక్కసారికే..!

  • National Commission For Scheduled Tribes: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

  • Google Maps Street View : గూగుల్‌ మ్యాప్స్‌లో మళ్లీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌..

  • Highest Salary in India: అమ్మో.. ఆయన శాలరీ ఏడాదికి రూ.123 కోట్లా?

  • Medical Insurance : ఏవండోయ్‌.. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

  • President Of India: రాష్ట్రపతిగా జూలై 25నే ప్రమాణస్వీకారం ఎందుకు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions