https://www.youtube.com/watch?v=Ak3uEb22Igw కృష్ణంరాజు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆయన ఇంటినుంచి NTV ఎక్స్ క్లూజివ్ కవరేజ్ అందిస్తోంది. కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రభాస్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు చిరంజీవి, వడ్డే నవీన్, మురళీమోహన్.