NTV WebDesk
Author- NTV Telugu-
Bilkis Bano Case: బీజేపీ ఎంపీతో వేదిక పంచుకున్న రేపిస్ట్.. భారతదేశం చూస్తోందన్న కవిత
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. -
South Kore : అమెరికాకు కిమ్ జొంగ్ హెచ్చరిక.. మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది. -
Human sacrifice : 10 ఏళ్ల బాలుడి నరబలి.. యూపీలో ఘటన
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 10 ఏండ్ల బాలుడిని నరబలి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మూఢనమ్మకాలతో బంధువే అతని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. -
Nature Astronomy : కృత్రిమ ఉపగ్రహ కాంతి.. భూమికి పొంచి ఉన్న ప్రమాదం
ఆధునిక సాంకేతిక యుగంలో మనుషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాలపై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు.. అన్ని రంగాల్లోనూ వీటి వాడకం పెరిగిపోయింది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్, బల్బుల వెలుగుతో భూమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తలు తాజా అధ్యయంలో తేలింది. -
Manish Tewari : రాహుల్ పై అనర్హత వేటు.. లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా నోటీసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సోమవారం లోక్‌సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చర్చించేందుకు ఈ సభ జీరో అవర్‌లో అవకాశం ఇవ్వాలని నోటీసులో కోరారు. -
Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..
రాజస్థాన్ లోని ప్రైవేట్ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన ఓ మహిళ డాక్టర్ రోడ్డుపై పానీపూరి బండి పెట్టు్కుని పానీపూరి అమ్ముకుంటుంది. -
Khalistani Amritpal: యూపీలో హై అలర్ట్.. అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పోస్టర్లు
ఖతిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే, అమృతపాల్ సింగ్ కు మద్దతు పలు పోస్టర్లు దర్శనమియడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. -
PAK vs AFG : పాక్ ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్.. 7 వికెట్ల తేడాతో గెలుపు
పాకిస్తాన్ పై ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆదివారం రాత్రి షార్జాలో తమ ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల విజయంతో పాటు సిరీస్‌ను కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. -
World Boxing Championship: బాక్సర్ నిఖత్ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగం ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. -
Shooting At Gurudwara: అమెరికాలోని గురుద్వారాలో ఫైరింగ్ .. సిక్కుల మధ్య ముష్టియుద్ధం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!