NTV WebDesk
Author- NTV Telugu-
Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్‌లోని వాసవి వెంచర్‌లోని మ్యాన్‌హోల్‌లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. -
Viral : ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. డ్యాన్స్ తో అదరగొట్టేశారుగా..
ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది. ఓ ట్రెండింగ్ సాంగ్ కు ఆ యువతులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
Heroines: రష్మిక, పూజలకు శ్రీలీలను శత్రువును చేసిన నెటిజన్లు.. కారణం ఏంటంటే ?
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. -
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
Jagtial News: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూలాగానే తెల్లవారు జామున నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలు దేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
Bhatti vikramarka: మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు
Bhatti vikramarka: మహిళా సంఘాలకు వడ్డిలేని భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల్లో 620 కిలోమీటర్లు పూర్తి చేసామని తెలిపారు. -
CSK vs MI : ముంబైని ఓడించేందుకు తహతహలాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠంగా జరిగే అవకాశం ఉంది. -
WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వృద్ధిమాన్ సాహాకు పిలుపు..?
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
Riyan Parag : ఇంపాక్ట్ ప్లేయర్ గా.. ఈ ఓవరాక్షన్ ఆటగాడు అవసరమా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ ( 2022 ) నుంచి పేలవమైన ప్రదర్శనతో చిరాకు తెప్పించే ఆట ఆడుతున్నాడు పరాగ్. గుజరాత్ ( మే 5 ) తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిపోయాడు. ఈ సీజన్లో అతను ఆడిన ఆరు మ్యాచ్‌లు ఒక్క ఇన్సింగ్స్ లో కూడా కనీసం 20… -
Jai Shankar: భారత్, చైనా మధ్య సంబంధాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో... -
RR vs GT: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!