NTV WebDesk
Author- NTV Telugu-
Ghee: నెయ్యి ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది
Ghee: నెయ్యి.. మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని అన్నంలోకి తినడం, వంటల్లో వాడటం అన్ని విధాలుగా వాడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నెయ్యిలో అందాన్ని పెంచే పదార్థాలు ఉంటాయి. -
Viral : పిల్లిని ఓ ఆట ఆడుకున్న ఎలుక
తాజాగా ఇదే విషయాన్ని ఓ చిట్టి ఎలుక నిరూపించింది. సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరుధ్యం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని పిల్లి చూస్తుంది. -
Stephen raveendra: గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి
Stephen raveendra: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి పాకిస్తాన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. -
Internet : ఇండియాలో ఇంటర్నెట్ తెగ వాడేస్తున్నారుగా..
ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి. -
Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్
Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాలు కాగా, మరికొన్ని నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. -
Spiritual : శుభకార్యాలు చేసే టైంలో తుమ్మితే ఏమవుతుందో మీకు తెలుసా..?
హిందూ సంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. అలాంటిదే తుమ్ములపై కూడా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది తుమ్ములను అశుభంగా భావిస్తారు. ప్రత్యేకించి ఏదైనా శుభకార్యాలు జరుపుతున్నప్పుడు.. ఎవరైనా తుమ్మితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎక్కడికైనా వెళ్లే ముందు తుమ్మితే ఆగిపోయి, కొంత సమయం తర్వాత నీళ్లు తాగి బయటకు వెళ్లమని పెద్దలు చెబుతుంటారు. -
Fevikwik Treatment: ఇదొక కొత్త ట్రీట్ మెంట్.. కుట్లకు బదులు చిన్నారికి ఫెవిక్విక్తో వైద్యం
Fevikwik Treatment: గాయం తగిలి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్ కు అనుకోని అనుభవం ఎదురైంది. తలకు దెబ్బ తగిలి ఆసుపత్రికి వెళితే చికిత్స చేయాల్సింది పోయి దానికి వెరైటీ లెవల్ లో ట్రీట్మెంట్ చేసి అందరికి షాక్ కు గురిచేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వైద్యం కాస్త వైరల్ కావడంతో ప్రజలు అదెక్కడి వైద్యం రా మావా అంటూ ముక్కున వేలుసుకుంటున్నారు. -
Health Tips : శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏంటో తెలుసా..?
హానికరమైన ఆహారాలు మార్కెట్లో ఈజీగా లభిస్తాయి. చాలా మంది ఇలాంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. ఈ ఆహారాలు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఇది మన శరీరానికి జీవితాంతం సమస్యగా మారుతుంది. -
Alekhya Tarakaratna : ఈ జన్మకు నువ్వూ నేను మాత్రమే.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి
తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!