NTV WebDesk
Author- NTV Telugu-
Nirmal Crime: నిర్మల్ జిల్లాలో దారుణం.. బావపై మరదలు ఆసిడ్ దాడి
Nirmal Crime: కుటుంబ కలహాలు ఆనందంగా గడపాల్సిన జీవంతంలో చిచ్చపెడుతున్నాయి. చిన్న చిన్న గొడవకు దారితీయడంతో దాడులు చేసుకుసుకుంటున్నారు. -
Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు
అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం మద్యం తాగొద్దని, పద్ధతి మార్చుకోవాలని మందలించిన పాపానికి.. -
Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!
బంగ్లాదేశ్ లోని ఈ ట్రాక్‌లో 3 ట్రాక్‌లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి రైల్వే ట్రాక్ గేజ్ ప్రకారం తయారు చేయబడింది. అందువల్ల ట్రాక్‌ల వెడల్పు వివిధ భాగాలలో మారుతూ వస్తుంది. ఇక్కడి రైల్వేలు బంగ్లాదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి. -
Barber Shop: మసాజ్ కోసం వెళ్ళిన కస్టమర్.. మెడ ఖాళీ చేసి పంపిన బార్బర్
Barber Shop: ఓ యువకుడు బార్బర్ షాప్ కి వెళ్లాడు. అక్కడ బార్బర్ తో తల మసాజ్ చేయాలని కోరాడు. అయితే బార్బర్ కస్టర్ ను గమనించి అతని మెడలో వున్న గొలుసుపై కన్ను వేశాడు. అయితే షాప్ లో కొందరు ఉండటంతో కాసేపు ఆగాలని కోరాడు. -
Fire Accident: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్స్ ఏంచేశారంటే..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. -
Jain Temple: పొట్టి బట్టలు వేసుకుని టెంపుల్ కి రావొద్దు.. అలా వస్తే..
క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు సిమ్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన ఓ జైన ఆలయంలోకి పొట్టి బట్టలు ధరించి వచ్చే భక్తులను నిషేధించారు. శ్రీ దిగంబర్ జైన సభ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ లో కొత్త డ్రెస్ కోడ్ ను సూచిస్తూ ఆలయం వెలుపల ఒక నోటీసును పెట్టారు. -
Weather In Telangana: ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
Heart Attack: యువతకే హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చే ఛాన్స్..
వరల్డ్ వైడ్ గా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అలాగే ఐదేండ్లుగా భారత్ లో కూడా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఇప్పుడు 30-40 ఏండ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరకి గుండెపోటుతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. -
Keerthi Sagar: సినీ పరిశ్రమలో విషాదం.. రచయిత అనుమానాస్పద మృతి
మనకు తెలియని కొత్త ప్రపంచాలను పరిచయం చేయడంతో పాటు ఎన్నో పాత్రలకు ప్రాణం పోసే ఓ రచయిత విషాద గాధ ఇది.. -
Gun Firing: పాతబస్తీలో గన్ ఫైరింగ్.. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ
Gun firing: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరువర్గాల మధ్య సివిల్ వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మసూద్ అలీ అనే న్యాయవాది లైసెన్స్ డ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!