NTV WebDesk
Author- NTV Telugu-
Telangana Memorial: అమరుల అఖండ జ్యోతి.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Telangana Memorial: సీఎం కేసీఆర్ అమరుల అఖండ జ్యోతిని రేపు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఒకవైపు హుస్సేన్‌సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీన్ని నిర్మించారు. 177.50 కోట్లు వెచ్చించి ఈ నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో దీన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ కెపాసిటీతో ఆడియో విజువల్ హాల్, […] -
Air India: ఒకేసారి 470 విమానాల కొనుగోలుకు సంతాకాలు చేసిన టాటా..
టాటాలు సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకంగా 470 విమానాల కొనుగోలుకు సంబంధించి.. ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలతో ఒప్పందాలను గతంలో కుదుర్చుకోగా.. దీనిపై మంగళవారం వారు సంతకాలు చేశారు. -
Himalayan Glacier: వేగంగా కరిగిపోతున్న హిమాలయాలు.. 16 దేశాలకు ప్రమాదం
భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. -
Harish Rao: 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథక పత్రాలు.. అందించిన హరీశ్‌రావు
Harish Rao: దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 171 మంది నూతన అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. -
Hayden Bowles: 17 ఏళ్లకే బిజినెస్ స్టార్ట్ చేసి.. 22 ఏళ్లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు..
అమెరికాకు చెందిన హెడెన్ బౌల్స్.. 10, 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇష్టమైంది ఏదైనా కొనుగోలు చేసుకునేందుకు డబ్బు ఉండేది కాదని.. తల్లిదండ్రులను అడిగినా వాటిని కొనిచ్చే స్తోమత లేదని చెప్పాడు. దీంతో అప్పుడే తనకు సొంత సంపాదన అవసరమనిపించిందని ఆయన పేర్కొన్నాడు. -
Hyderabad Crime: హైదరాబాద్ లో డబుల్ మర్డర్.. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్య
Hyderabad Crime: హైదరాబాద్ లోని టప్పాచబుత్ర, దైబాంగ్ లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. స్థానిక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
Jennifer Mistry: ఆ నిర్మాత లైంగికంగా వేధించాడు, ఆధారాలున్నాయి.. పోలీసు కేసు నమోదు
‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో ఎంత పాపులారిటీ గడించిందో.. ఇప్పుడు అంతే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ షో నుంచి నటీనటులు... -
Flyover Collapsed: ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ప్రమాద ఘటన.. ఎన్డీఆర్ఎఫ్ టీం ఎంట్రీ
Flyover Collapsed: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలడంతో పది మందికి గాయాలయ్యాయి. ఒకసారి మిక్సర్‌ను తయారు చేస్తున్న లారీని తీసుకెళ్తుండగా రివర్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. -
Divorce: భార్యకు భరణంగా ఏడు బస్తాల నాణేలు.. భర్తకు షాక్ ఇచ్చిన రాజస్థాన్ కోర్టు
రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తపై వరకట్నం కేసు పెట్టింది. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టుకెక్కింది. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి భార్యకు రూ.55,000 భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో భర్త భార్యకు భరణం ఇచ్చేందుకు ఏకంగా ఏడు బస్తాల చిల్లర నాణాలను పట్టుకొచ్చాడు. -
TS Assembly Elections: నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. కలెక్టర్లు, ఎస్పీలతో కీలక భేటీ..?
TS Assembly Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!