Nandamuri Balakrishna: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతికి బాలయ్య సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna Condolences Death Of Dayakar Reddy: టీడీపీ సీనియర్ నేతల, మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, వారు తనకు మంచి మిత్రులని తెలిపారు. ఆత్మీయుని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దయాకర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి
Also Read
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కాగా.. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి, ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన 1994, 1999లో టీడీపీ నుంచి అమరచింత నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. 2009లో మక్తల్ నుంచి పోటీ చేసి గెలిచారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిద్దరికీ టీడీపీతో మంచి అనుబంధం ఉంది. విభజన తర్వాత కూడా దయాకర్ రెడ్డి పార్టీలో కొనసాగారు. అయితే.. గతేడాది ఆగస్టులో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
Shocking incident: సెల్ఫీ కోసం తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టిన భార్య
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!