NTV WebDesk
Author- NTV Telugu-
Police: దొంగలను పట్టుకోవడం మానేసి.. చైన్ స్నాచింగ్ గా మారిన కానిస్టేబుల్
Police: ప్రజల ధనానికి, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దొంగ అయితే ఇంకేముంది. ప్రజలను ఇలా దోచుకోవచ్చని అనుకున్నాడు. రోజంతా ప్రజలకు భద్రత కల్పించే పనిలో నిమగ్నమై ఉండే ఓ కానిస్టేబుల్ తెల్లవారుజామున ప్రజలను దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
Vijay Leo Controversy: విజయ్ ఇచ్చిన మాట తప్పాడు.. లీయో పోస్టర్‌పై పొలిటీషియన్ విమర్శలు
తమిళ నటుడు విజయ్ తాజాగా ‘లియో’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా... -
No Parking: నో పార్కింగ్‌కు ఫైన్లు కట్టి విసిగిపోయిన కార్ యాజమాని ఏం చేసాడో తెలుసా..!
తైవాన్‌లోని తైచుంగ్‌లో ఒక సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్లను తన ఫ్లాట్ పైకప్పుపై పార్క్ చేసాడు. తైచుంగ్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్‌లోని డోంగువాంగ్ 2వ వీధిలో ఈ ఘటన జరిగింది. నో పార్కింగ్‌కు సంబంధించి చాలాసార్లు జరిమానా విధించడంతో తన కార్లను ఇంటిపైకి ఎక్కించేందుకు క్రేన్‌ను అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నారు. -
Astrology: జూన్ 18, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on June 18th 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
Wasim Jaffer: విండీస్ పర్యటనలో యువకులకు అవకాశం ఇవ్వాలి..
ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. -
Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేక సుపారీ ఇచ్చారు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. -
Sunday Stotrm: ఆదివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు
Sunday Stotrm: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే పదికాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు అవుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Jyeshtha Amavasya: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే సమస్త పాపాలు నశిస్తాయి
Jyeshtha Amavasya: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే సమస్త పాపాలు నశించి సకల సంపదలు పొందుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
నేడు కరీంనగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి గంగుల కమలాకర్.. -
Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రకు ముమ్మర ఏర్పాట్లు.. ప్రత్యేక రైళ్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర గడువు సమీపిస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ రథయాత్రను విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!