కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి కారణంగా కోట్లాదిమంది జీవనం అస్తవ్యస్తం అయింది. లక్షలాదిమంది మృతి చెందారు. ఈ మహమ్మారికి ప్రధాన కారణం ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం చైనా. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు ఇప్పటికే నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను జీనోమ్ చేసిన, మహమ్మారిపై విసృత పరిశోధనలు చేసినందుకు వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ కు […]
ప్రపంచంలో ఖరీదైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరితే అయ్యె ఖర్చు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన మెడిసిన్‌ను వినియోగిస్తుంటారు. అయితే, ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి? ఎంత ఉంటుంది? అంటే చెప్పడం కష్టం అవుతుంది. ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి అంటే జోల్జెన్‌స్మా. ఈ మెడిసిన్ ను అత్యంత అరుదైన స్పైనల్ మస్కులార్ అట్రోపి చికిత్సకు వినియోగిస్తారు. ఎస్ఎంఏ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి చిన్నపిల్లలకు వస్తుంది. ఈ వ్యాధి […]
కెనడాలో చిన్నారుల అస్తిపంజరాలు భయపెడుతున్నాయి. గత నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని మూసిఉన్న పాఠశాలలో దాదాపుగా 200లకు పైగా అస్తిపంజరాలు బయటపడగా, తాజాగా వాంకోవర్‌లోని మూసిఉన్న ఓ పాఠశాలలో 600లకు పైగా అస్తిపంజరాలు బయటపడ్డాయి. దీంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రత్యేక రాడార్ వ్వవస్థను ఏర్పాటు చేసి మూసిఉన్న పాఠశాలలో సెర్చ్ చేస్తున్నారు. గతనెలలో ప్రఖ్యాత కామ్‌లూన్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 215 అస్తిపంజరాలు బయటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. Read: ప్రకాష్ రాజ్ కి […]
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ని విడుదల చేసింది. 2015 లో మైక్రోసాఫ్ట్ 10 ఒఎస్ ను విడుదల చేసిన ఈ సంస్థ ఆరేళ్ల తరువాత విండోస్ 11ని విడుదల చేసింది. విండోస్ 11లో అనేక అధునాతన ఆప్షన్ష్‌ను తీసుకొచ్చింది. విండోస్ 10 వరకు మెనూ బార్‌లో ఐకాన్‌లు సిస్టంలో రెండు చివర్లో ఉండేవి. కానీ, విండోస్ 11లో మాత్రం మెనూబార్ ఆప్షన్‌ను మిడిల్‌కు తీసుకొచ్చింది. Read: రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా) విండోస్ 10ని […]
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ముప్పుభయంతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంత భయం తగ్గినప్పటికీ, వైరస్ వేరియంట్ లు భయపెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తున్నది అనే విషయంపై యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. Read: చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్ 60 ఏళ్లు పైబడిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన 60 శాతం […]
డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాను భయపెడుతున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో డెల్టాకేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సిడ్నినగరంలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: ఈటల చేరిక : తెలంగాణ బీజేపీలో నేతల వర్గపోరు? ఏయిర్‌పోర్ట్ లోని […]
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలో ఉన్న సెంట్రల్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు ఎంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంటో చైనాలో ఇలాంటి మరణాలు వరసగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు.
కరోనా కాలంలో మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్‌లేకుండా బయటకు వస్తే కరోనా నుంచి ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో దాదాపుగా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తున్నారు. వీరి నుంచి మిగతావారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. Read: బీహార్‌లో వింతకేసుః కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని… అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉందనే […]