మైక్రోసాఫ్ట్ విండోస్ 11…ప్రత్యేకతలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ని విడుదల చేసింది. 2015 లో మైక్రోసాఫ్ట్ 10 ఒఎస్ ను విడుదల చేసిన ఈ సంస్థ ఆరేళ్ల తరువాత విండోస్ 11ని విడుదల చేసింది. విండోస్ 11లో అనేక అధునాతన ఆప్షన్ష్‌ను తీసుకొచ్చింది. విండోస్ 10 వరకు మెనూ బార్‌లో ఐకాన్‌లు సిస్టంలో రెండు చివర్లో ఉండేవి. కానీ, విండోస్ 11లో మాత్రం మెనూబార్ ఆప్షన్‌ను మిడిల్‌కు తీసుకొచ్చింది.
Read: రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)
Also Read
విండోస్ 10ని వినియోగిస్తున్నవారు విండోస్ 11ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని విండోస్ ప్రకటించింది. స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ తో పాటు మల్టీటాస్కింగ్‌కు ఇందులో అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ విండోస్‌ని ఆండ్రాయిడ్ యాప్‌లలో కూడా వినియోగించే విధంగా తయారు చేసింది. ఆండ్రాయిడ్, గూగుల్, ఆపిల్ నుంచి వస్తున్న పోటీని దృష్టిలో పెట్టుకొని విండోస్ 11ను తయారు చేసినట్టు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది.
- Tags
- Microsft
- OS
- Software
- Windows 11
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!