కరోనా నేపథ్యంలో జపాన్ లో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. మూడో ఎమర్జెన్సీ జులై 11తో ముగియనున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ రాజధాని టోక్యోతో సహా ప్రధాన నరగాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. Read: ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి సభ్యుల నియామకం… మిగతా వేరియంట్ల కంటే డెల్టా […]
ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని ఈ ఒఎస్ ను రిలీజ్ చేసింది. విండోస్ 10 వాడుతున్న వారు 11ను ఉచితంగా అప్‌డేస్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే, తాజాగా కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. విండోస్ వినియోగదారులంటా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్రలోపం బయటపడటంలో ఈ దిగ్గజ […]
కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో అమెరికాను మరో సమస్య ఇబ్బందులు పెడుతున్నది. అంతుచిక్కని వ్యాధితో పక్షులు మరణిస్తున్నాయి. వైరస్ కారణంగా పక్షులు మరణిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నా, వ్యాధికి కారణాలు ఎంటి అన్నది ఇంకా తెలియలేదని, పరిశోధనలు జరుగుతున్నాయని వాషింగ్టన్‌లోని జంతుపరిరక్షణ అధికారులు చెబుతున్నారు. పక్షి కనుగుడ్లు ఉబ్బి, పట్టుకొల్పోయి మరణిస్తున్నాయని, ఇలాంటి కేసు మొదట ఏప్రిల్ నెలలో గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. Read: బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య అయితే, […]
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతున్నది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనలు సడలించారు. అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. Read: హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్ వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినా, […]
రష్యాకు చెందిన హ్యాకర్స్ దాడికి అమెరికా కంపెనీలు బెంబెలెత్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం కసేయాపై హ్యాకర్స్ గ్యాంగ్ రాన్సమ్‌వేర్ తో దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా వందలాది వ్యాపర సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో సహా మొత్తం 17 దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాలజీపై సైబర్ నేరగాళ్లు రాన్సమ్‌వేర్‌తో దాడులు చేశారు. ఈ హ్యాకర్స్ […]
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న […]
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వలనే కరోనా రక్కసి కోరల నుంచి దేశాలు బయటపడుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్‌డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. Read: బన్నీకి […]
తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్రవర్తన, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది. అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది. నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామవాంఛలు తీర్చుకుంది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు […]
కరోనా మహమ్మారి తన రూపును మార్చుకుంటూ మానవ శరీరభాగాలపై దాడులు చేస్తున్నది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపుగా 30 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలోనే అత్యధికంగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. అమెరికా 245 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన కీలక వ్యాఖ్యలు చేశారు. Read: స్పెషల్ మేకః నాజ్ వెజ్‌ను […]
మేకలు ఆకులు మాత్రమే తింటాయి అన్నది పాత మాట. ఈ మేక వెరీ స్పెషల్. ఇది ఆకులనే కాకుండా చేపలను కూడా లాగించేస్తోంది. ప్లేటులో ఉంచిన చేపలను కరకర నమిలి మింగేసింది. ఆకులు తినితిని బోర్ కొట్టిందేమో ఇలా చేపలను తింటోంది ఆ మేక. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఒక్కసారిగా వైరల్ అయింది. ఆకులు అలమలు తినే మేకలోనే అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటే, చేపలను తినే మేకలో ఇంకెన్ని […]