ఒపెక్ కూటమిలో కుదరని ఏకాభిప్రాయం…చమురు సంక్షోభం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి.
Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి మరో 20 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని పెంచాలని సౌదీ చేసిన డిమాండ్‌కు ఒపెక్ సభ్యదేశమైన యూఏఈ అంగీకరించినా, 2022లోనూ ఆంక్షలు కొనసాగించాలనే డిమాండ్‌కు నో చెప్పింది. సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. యూఏఈ అంగీకారం లేకుండా ఆంక్షలు విధించలేమని సౌదీ చెబుతున్నది. చమురు ఉత్పత్తిపై ఏకాభిప్రాయం రాకుంటే, ఉత్పత్తి దేశాలు ఎవరికి తోచిన విధంగా వారు చమురును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ధరలు కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. దీంతో చమురు సంక్షోభం రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Tags
- Crisis
- OPEC
- Russia
- saudi arabia
- UAE
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!