అమెరికాలో దారుణంః అంతుచిక్కని వ్యాధితో పక్షులు మరణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో అమెరికాను మరో సమస్య ఇబ్బందులు పెడుతున్నది. అంతుచిక్కని వ్యాధితో పక్షులు మరణిస్తున్నాయి. వైరస్ కారణంగా పక్షులు మరణిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నా, వ్యాధికి కారణాలు ఎంటి అన్నది ఇంకా తెలియలేదని, పరిశోధనలు జరుగుతున్నాయని వాషింగ్టన్‌లోని జంతుపరిరక్షణ అధికారులు చెబుతున్నారు. పక్షి కనుగుడ్లు ఉబ్బి, పట్టుకొల్పోయి మరణిస్తున్నాయని, ఇలాంటి కేసు మొదట ఏప్రిల్ నెలలో గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.
Read: బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
అయితే, జూన్ నెల నుంచి ఇలాంటి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, ఇప్పటికే ఇలాంటి అంతుచిక్కని వ్యాధితో అనేక పక్షులు మరణిస్తున్నాయిని జంతుసంరక్షణ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని అధికారులు అంటున్నారు. ఒక్క వాషింగ్టన్ లో మాత్రమే కాకుండా అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?