ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సామెతను తీసుకొని మానవ శరీరంలో యాంటీబాడీలను ఏమార్చి ఇన్‌ఫెక్షన్లను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను బోల్తాకొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం కొన్ని లోపాలున్న వైరస్‌ను సృష్టించారు. ఈ లోపాలున్న వైరస్ కరోనా వైరస్ తో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అంతేకాదు, ఆ ప్రక్రియ తరువాత లోపాలున్న కృత్రిమ కరోనా వైరస్ కూడా అంతం అవుతుంది. మానవ శరీర […]
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తున్నది. కరోనాకు ప్రస్తుతం చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం రూపొందించిన టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నా, మిశ్రమ టీకాలు వేయడం ఎలా ఉంటుంది అనే విషయంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. Read: “అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ ! ఇలా మిశ్రమ టీకాలు వేయడం ప్రమాదకరమైన పోకడ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ […]
మేషం : రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. అధికారులు సహోద్యోగులతో చికాకులు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభవృద్ధి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. వృషభం : ఉద్యోగస్తులకు యూనియన్ సభ్యులతో సమస్యలు, చికాకులు తప్పవు. ప్రముఖుల ప్రశంసలు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వైద్యులకు ఆపరేషన్లను […]
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు […]
కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు. […]
కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే రక్షణ మార్గం కావడంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్‌ను తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సంబందించి ట్రయల్స్‌ను బయటకు ఇవ్వకపోవడంతో అనేక దేశాలు స్పుత్నక్ వీ ని ఆమోదించలేదు. Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా […]
ఆసియాలో అన్ని దేశాలపై ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సముద్రంలోని పరాసెల్ దీవులు పరిధిలో ఉన్న సముద్ర జలాలు తమవే అంటే తమవే అని చైనా, వియాత్నం, తైవాన్‌లు వాదిస్తున్నాయి. ఇందులో బలం, బలగం అధికంగా ఉన్న చైనా ఈ జలాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నది. 2016, జులై 12 వ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఈ […]
సింహం బోనులో ఉన్నా, బయట ఉన్నా దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైలెంట్‌గా ఉందని ఆటలాడాలని చూస్తూ ఇదిలో ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బోనులో ఉన్న సింహం దగ్గరకు ఓ యువకుడు వెళ్లి నిలబడ్డాడు. అయితే, ఆ సింహం తన దగ్గరకు రావోద్దు అన్నట్టుగా గర్జించింది. కానీ, ఆ యువకుడు వినలేదు, పైగా పరాచకాలు ఆడటం మొదులుపెట్టాడు. సింహం సైలెంట్‌గా ఉండటంతో, మెల్లిగా చేతిని బోనులోపలికి పెట్టి తల నిమరాలని చూశాడు. అదే అదునుగా భావించిన […]
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్‌లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్‌లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి […]