యూఎస్ కీలక నిర్ణయం: ఆ దేశానికి వెళ్లకండి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో ఈ వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆనెల 19 నుంచి ఆ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. మాస్క్ విషయంలో కూడా సడలింపులు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. గుంపులుగుంపులుగా ప్రజలు బయటకు వస్తున్నారు. మాస్క్ కూడా ధరించక పోవడంతో డెల్టా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల కంటే ఆదివారం రోజున కేసులు 52 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ అత్యవసరమైతే తప్పించి వెళ్లొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. అమెరికా ప్రభుత్వం ట్రావెల్ గైడ్‌ను అప్డేట్ చేసింది.
Read: ‘జూబిలీ కుమార్’ రాజేంద్రకుమార్
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Tags
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?