మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిం చేందుకు మార్గదర్శకాలనను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూని ట్‌గా చేసుకుని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ కేటాయింపుల కోసం నేతృత్వంలో నలుగురు సభ్యు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి,గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి […]
పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి అనగానే హడావుడి, బంధువులు, పెద్ద ఫంక్షన్, పెద్ద ఎత్తున భోజనాలు, లక్షల్లో ఖర్చు. అట్టహాసంగా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే వేడుక కావడంతో అలా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఈ యువతి మాత్రం అందుకు విరుద్దంగా చేసింది. పెళ్లికి కొత్త కొత్త కండీషన్స్ పెట్టింది. ఆమె కండీషన్స్ విని బంధువులు షాకయ్యారు. ఇదెక్కడి విడ్డూరంరా బాబోయ్ అని నోర్లు మూసుకొని వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఇంతకీ ఆ […]
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పెరిగిన పెట్రోలు, డీజీల్ రేట్లపై మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండత పెంచి పిసరంత తగ్గించారన్నారు. ట్యాక్సుల రూపంలో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాట్ ఎంత ఉం దో అంతే అమ లు చేస్తున్నామన్నారు. కేంద్రం అనుకుంటే రూ. 77 రూపాయా లకే పెట్రోల ఇవ్వొచ్చు. ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం ఇం ధన ధరలపై సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరగని అం […]
సాధారణంగా పాములు చూస్తే ఎవరికైనా భయమే. పాము అంటే విష జంతువు అనే అనుకుంటాం. మన మైండ్‌లో అలానే ఉండిపోతుంది. అయితే, పామును చూడగానే దాన్ని చంపేస్తాం లేదంటే స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి దాన్ని అప్పగిస్తాం. అయితే, కొన్ని పాములను జాగ్రత్తగా పెంచుకుంటే అవి స్నేహితుల్లా మారిపోతాయి. దానికి ఓ ఉదాహరణ ఈ వీడియో. ఓ యువతి తన మెడలో కొండచిలువను ఉంచుకొని దాని తల ముందు భాగంలో ముద్దుపెట్టింది. ఆ ముద్దుకు పరవసించిపోయిన ఆ కొండచిలువ […]
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాలిబన్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయింది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర మిలిటెండ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగడాలు తగ్గిపోతాయని తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే […]
ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. చలికాలంలో మళ్లీ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాల ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి విశ్వ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. దీంతో కొన్ని దేశాల్లో కేసులు పెరగడంతో లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తు న్నాయి. 2019 డిసెంబర్లో చైనా లోని హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి. అనతి కాలంలోనే, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ ఇలా దేశాలకు వ్యాప్తి చెందుతూ… […]
రాష్ర్టంలో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం ఇప్పటికీ తగ్గించకుండా చోద్యం చూస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై అధికంగా భారం మోపుతూ అదానీలకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పోర్టులు,సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీకే సీఎం జగన్ అప్పగించారన్నారు.రాష్ట్రం మొత్తాన్ని వారికి దోచిపెట్టడానికే సీఎం జగన్ అధికారంలో ఉన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ […]
ప్రేమకు వయసుతో పనిలేదు. పెళ్లితో పనిలేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రేమలో పడొచ్చు. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ఇలానే రెండేళ్ల క్రితం ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఓ యువతి ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా వారు వాట్సాప్‌లోనే మాట్లాడుకున్నారు. ఛాటింగ్ చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. రెండేళ్ల తరువాత ఓ హోటల్లో కలుసుకోవాలని అనుకున్నారు. Read: మేకప్ లేకుండా […]
ఉమ్మడి నిజామాబాద్‌లో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో నిబంధనలకు అనుగు ణంగా 17శాతంలోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒక వేళ తేమ శాతం వచ్చినా తమ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడక తప్పడం లేదు. ఈ రెండు దాటుకుని ముందుకు వస్తే అప్పటికే కాంటాబస్తాలతో […]