ఇటీవల కాలంలో సెలబ్రిటీలతో పాటుగా సామాన్య మహిళలు కూడా మేకప్ లేకుండా బయటకు రావడంలేదు. కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తులే మేకప్ లేకుండా ఉన్నారా మేకప్‌తో ఉన్నారా అని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, నెల రోజుల క్రితం కైరోకు చెందిన ఓ వ్యక్తికి వివాహం జరిగింది. భార్య అందంగా ఉందని ఆ భర్త మురిసిపోయాడు. భార్య అందం గురించి చుట్టుపక్కల వారితో చెప్పుకొని సంతోషించేవాడు. Read: డ్రైవర్లకు […]
పాకిస్తాన్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్ బేఖాతరు చేస్తుంది. భారత్‌కు చెందిన చేపల వేట పడవ ‘జల్పరి’ పై పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు […]
అసురన్ ఫేమ్ మాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ మంజూ వారియర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కల్పేష్ డైరెక్ట్ చేస్తున్న అమిక్రి పండిట్ మూవీలో హిరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రి కరణ చివరి దశలో ఉంది. 1999లో మళయాళ చిత్రా లకు గుడ్‌బై చెప్పిన ఆమె 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్యూతో రీ ఎంట్రీ ఇచ్చిం ది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంలో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కాగా, ఆమె తన […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల ఆక్రమణల తరువాత, వారిని స్పూర్తిగా తీసుకొని దేశీయంగా కొన్ని తీవ్రవాద సంస్థలు బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాల్లోని మసీదుల్లో పెలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వందలాది మంది సామాన్యులు బలైపోతున్నారు. Read: కొత్తగా పెళ్లైన వారు హ్యాపీగా […]
సమంత స్టైలిస్ట్, డిజైనర్‌గా గత కొంత కాలంగా ప్రీతమ్ పేరు మారు మోగుతుంది. ప్రీతమ్ సమంత సోఫా మీద కూర్చోని అందులో సమంత కాళ్లను ఒళ్లో పెట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా అతను లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ ఫోటో నెట్టింట్ల తెగ వైరల్ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులయితే ఓ రేంజ్లో హర్ట్ అయ్యా రు. వెంటనే సమంత ఆ ఫోటోను డీలీట్ చేసింది. అయితే నాగ చైత న్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్ జుకల్కర్ […]
ఈ మధ్యకాలంలో పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కాపురం అన్నతరువాత కలహాలు కామనే. అంతమాత్రం చేత విడిపోతే ఎలా అని పెద్దలు సర్థిచెప్పినా పెద్దలాభం ఉండటం లేదు. కొత్తగా పెళ్లైన వారు కొన్ని రకాల సూత్రాలను పాటిస్తే వారి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సూత్రాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. Read: అక్కడ కార్తీక మాసంలోనే మొదలైన కోడి పందేలు.. 32 […]
శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదని, పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతుల మాటలను వక్రీకరిస్తూ మాట్లాడటమేంటని ఆమె మండిపడ్డారు. ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం వైసీపీ నాయకు లను ఆమె నిలదీశారు. రాజధాని రైతులను దుర్భాషలాడితే సహిం చేది లేదని హెచ్చరించారు. నిరసన తెలియజేసినవారికి మద్దతు […]
ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మ ఆట్లాడారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు తక్కవగా చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా […]
సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. తెలుగు సంప్రదాయంలో భాగంగా కోడి పందేలకు అనుమతులు ఇచ్చినా, తెరవెనుక కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో కోళ్లను, కోట్ల రూపాయల నగదులు, అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఏడాది తిరిగేసరికి షరామామూలే. Read: ఆ కారిడార్‌పై చైనా కన్ను… అదే జరిగితే… అయితే, ఈసారి సంక్రాంతి పండుగ రాకముందే కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పందేలు మొదలయ్యాయి. […]
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయడానికి ఇస్లామిస్టులకు, తీవ్రవాదులతో చేరి TLP గ్రూపులు కట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP)ని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిచేందుకు అనుమ తిని ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. ఫ్రాన్స్‌లో ప్రచురితమైన దైవదూషణ కార్టూన్ల సమస్యపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఈ గ్రూప్ హింసాత్మక నిరసననలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో TLP ని నిషేధిత […]