కొండత పెంచి పిసరంత తగ్గించారు: కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పెరిగిన పెట్రోలు, డీజీల్ రేట్లపై మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండత పెంచి పిసరంత తగ్గించారన్నారు. ట్యాక్సుల రూపంలో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాట్ ఎంత ఉం దో అంతే అమ లు చేస్తున్నామన్నారు. కేంద్రం అనుకుంటే రూ. 77 రూపాయా లకే పెట్రోల ఇవ్వొచ్చు. ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం ఇం ధన ధరలపై సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరగని అం తర్జాతీయ పెట్రోలు ధరలను కేంద్రం పెంచి ప్రజలను మోసం చేస్తుం ది. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే కంటితుడుపు చర్యగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు.
పెట్రోల్ ధరలు పెంచి ప్రజలకు భారం మోపారు. ఏ నైతికతతో తాము వ్యాట్ తగ్గించాలని కేంద్రం మాట్లాడుతోందని విమర్శించారు. 100 శాతం సెస్సులు పెట్టారు. పెట్రోలు ధరలు పెంచడం వల్ల పేదల జేబులకు చిల్లులు పెట్టాయి. దీంతో అన్ని నిత్యావసరాలు పెరిగాయి. ఎల్‌ఐసీ లాంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. రాజ్యాంగబద్ధంగా సెం ట్రల్ ట్యాక్స్‌లో 40పర్సెంట్ రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ దాన్ని కేంద్రం అమలు చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి తమ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- Tags
- bjp
- kcr
- Petrol and Diesel price
- TRS
తాజావార్తలు
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!