ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు చేరిన కరోనా కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. చలికాలంలో మళ్లీ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాల ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి విశ్వ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. దీంతో కొన్ని దేశాల్లో కేసులు పెరగడంతో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తు న్నాయి. 2019 డిసెంబర్లో చైనా లోని హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి. అనతి కాలంలోనే, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ ఇలా దేశాలకు వ్యాప్తి చెందుతూ… నేడు ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. తాజాగా ఆదివారం ప్రపంచం తో కోవిడ్ కేసుల సంఖ్య 25 కోట్లకు చేరింది. తన రూపును మార్చు కుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
ప్రస్తుతం యూరప్, రష్యా, ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానా ల్లో ఇండియా, బ్రెజిల్ దేశాలు నిలిచాయి. అమెరికాలో ఇప్పటి వరకు 4.73 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 7,75, 000 మంది మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండియా లో ఇప్పటి వరకు 3.43 కోట్ల కేసులు నమోదయితే 4,60,787 మరణాలు సంభవించాయి. బ్రెజిల్ దేశంలో 2.18 కోట్ల కేసులు నమోదైతే.. 609,417 మరణాలు సంభవించాయి.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..