ఇప్పటికైనా మంచి నిర్ణయాలుతీసుకోవాలి:సత్యవతి రాథోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలన మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రైతు లను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు లను ఇబ్బంది పెడితే ఎవ్వరూ చూస్తు ఉరుకోరన్నారు. ఇప్ప టికైనా రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బీజేపీప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తూ వారి సొంత లాభాల కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణలో నీటి సౌలభ్యం ఉన్నందున రైతులు యాసంగి పంటను మాత్రమే వేస్తారని, వేరే పంటలు పండవు కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె సూచిం చారు. ఏద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్నారు.
రైతు సమస్యలు తెలిసిన నాయకులు సంఘాలను పిలిచి మాట్లా డాలని ఆమె డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతుం దన్నారు. బ్యాంకు రుణాలు ఏగొట్టి విదేశాలకు పారిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతులను ఇప్పటికైనా ఇబ్బందులు పెట్టకుండా రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభు త్వం కట్టుబడి ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు పై కేంద్రం ప్రకటన చేయాలని మంత్రి సత్యవతి అన్నారు.
Also Read
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
- Tags
- bjp
- Farmers
- Satyavathi Rathod
- TRS
తాజావార్తలు
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!