NTV WebDesk
Author- NTV Telugu-
ముంబైలో భారీగా పెరిగిన కేసులు…
కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పడానికి కేసుల పెరుగుదలే ఓ ఉదాహరణ. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,265 కరోనా కేసులు నమోదవ్వగా, 13 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,907 మంది కోలుకున్నారు. ఇక రాజధాని ముంబైలో కొత్తగా 20,181 కేసులు నమోదవ్వగా, 4 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,14,847 యాక్టివ్ కేసులు ఉండగా, ఒక్క ముంబై నగరంలోనే 79,260 […] -
అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుంది: ఏపీ గవర్నర్
అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వెబ్‌నార్ ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెమ్ హస్పటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి. పలనివేలు, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన డా. డి నాగేశ్వర్‌రెడ్డి, పళనివేలకు గౌరవ డాక్టరేట్‌ను […] -
ఒమిక్రాన్ అలర్ట్: తీవ్రత తక్కువే కానీ జాగ్రత్తలు తప్పనిసరి…
కరోనా ఒమిక్రాన్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నా తీవ్రత తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయవద్దని, తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ లక్షణాలు ఉంటే […] -
రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుంది: చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో పీఆర్సీ వ్యవహారం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెల్సిందే.. తాజాగా ఈ రోజు ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల సమస్యలను సీఎం విన్నారని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుందన్నారు. కొన్ని సంఘాలు 27 […] -
రాజీనామా చేసేఉద్దేశం లేదు: జగ్గారెడ్డి
రాజీనామా అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. పీఏసీ భేటీలో తన ఆవేదనని మాణిక్కం ఠాగూర్‌కి చెప్పానని తెలిపారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీని కలుస్తానని తెలిపారు. Read Also: ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్ తన స్టాండ్ ఎప్పుడూ కాంగ్రేసేనని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బందైతే.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని, ఏ పార్టీలోకి […] -
ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్
ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్రలో భాగమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి రక్షణ కల్పించడంలో విఫలమైందని దీనికి నిరసనగా బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ర్యాలీలో జీవీఎల్ నరసింహారావుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. పంజాబ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలకు మూల్యం చెల్లించు కుంటుందన్నారు. Read Also:చేనేతను ప్రొత్సహించడానికి అంగన్వాడీలకు […] -
దేశంలో మరో సీఎంకు కరోనా…
కరోనాకు వారు వీరు అనే తేడాలేదు. ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, తాజాగా మరో సీఎం కరోనా బారిన పడ్డారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్షణాలు పెద్దగా లేవని, వైద్యుల సలహా మేరకు వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో […] -
చేనేతను ప్రొత్సహించడానికి అంగన్వాడీలకు చీరలు: కేటీఆర్
చేనేతను ప్రొత్సహించడానికి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రతి ఏడాది చీరలను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్లో చేనేత, జౌళి శాఖ మంత్రి కె.టీ. రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను కూడా కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు సవరించి 30 శాతం […] -
ఢిల్లీలో భారీగా పెరిగిన కేసులు… 15 శాతం దాటిన పాజిటివిటీ రేటు…
కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం క్రితం రోజువారి కేసులు పదివేల లోపు ఉండగా, ఇప్పుడు రోజువారి కేసుల సంఖ్య 90 వేలు దాటింది. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 15,097 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ఇది కొంత ఊరటనిచ్చే అంశమే. కేసులు పెరుగుతున్నా మరణాల […] -
ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజులో 500కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 128 మంది కరోనా […]
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!