NTV WebDesk
Author- NTV Telugu-
చైనా సన్: సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి…
సూర్యుడి వాతావరణాన్ని, అక్కడి పరిస్థితులను, అక్కడి నుంచి వెలువడే శక్తిని, విశ్వం యొక్క పుట్టుకను తెలుసుకోవడానికి ఇటీవలే యూరోపియన్ స్పేస్ సైన్స్, నాసా సంయుక్తంగా జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపింది. ఇది సూర్యుడికి అత్యంత చేరువలకు చేరుకొని అక్కడి వాతావరణాన్ని, ధూళికణాలను సేకరించి, విశ్లేషించి భూమికి పంపుతుంది. అయితే, చైనా ఏకంగా సూర్యుడి వాతావరణాన్ని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. డ్రాగన్ ఆర్టిఫిషియల్ సూర్యుడిని ల్యాబోరేటరీలో ఏర్పాటు చేసింది. తొకామక్ ఫ్యుజన్ రియాక్టర్లో ఈ […] -
బంగారు తెలంగాణాలోరక్షకులు.. భక్షకులుగా మారారు: తరుణ్ చుగ్
బంగారు తెలంగాణలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న మా నేత ఉన్న మా కార్యకర్తలు,నాయకులు ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజల ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బండిసంజయ్ పై ఇతర నేతలపై దాడి చేచసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఖాకీలు గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్ చేతిలో బార్బీ బొమ్మలుగా మారారని విమర్శించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను కించపర్చారు. బట్టలు జారుతున్న […] -
ఎయిర్ ఇండియాలో కరోనా కలకలం: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంటర్ అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కు పంపుతున్నారు. శాంపిల్స్‌ను జీనోమ్ […] -
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తుంది: మధుయాష్కీ
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు […] -
మరోషాక్: డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్… సూపర్ మార్కెట్లు బంద్…
ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని చైనా జీరో వైరస్ కు కట్టుబడి నిబంధనలు అమలు చేస్తున్నది. కఠినమైన ఆంక్షలు విధిస్తూ కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మూడు నాలుగు కేసులు బయటపడినా… ఆయా నగరాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ ను అమలు చేస్తున్నది. ఇప్పటికే జియాంగ్, యూనాన్, యుజౌ నరగాల్లో లాక్డౌన్ అమలు జరుగుతున్నది. లాక్డౌన్ అమలు జరుగుతున్న నరగాల్లోని ప్రజల కదలికలపై ప్రభుత్వం నిరంతరం నిఘాలు ఉంచింది […] -
రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ పై మీమ్స్ హల్చల్!
‘రాధేశ్యామ్ ‘ మూవీ విడుదల వాయిదా పడటంతో మీమ్స్ క్రియేటర్స్ కు చేతి నిండా పని దొరికినట్టు అయ్యింది. ఒక్కొక్కళ్ళూ తమ బుర్రలకు పదను పెట్టి, ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ తో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించి, మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో నింపేశారు. మొన్న ‘ట్రిపుల్ ఆర్’ పోస్ట్ పోన్ కాగానే ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారో ఊహించుకుంటూ, ఇప్పుడు ప్రభాస్ అభిమానులదీ అదే స్థితి అన్నట్టుగా […] -
రాబోయే రోజుల్లో జనజాగరణ పాదయాత్రలు: కాంగ్రెస్
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు. Read Also:పీఆర్సీ పై […] -
నా వెనుక కుట్రలు పన్నుతున్నారు…తణుకు ఎమ్మెల్యే కారుమూరి
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాజా పరిణామాలపై గుర్రుగా వున్నారు. నా వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారు.గత ఎన్నికల నుంచి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి…ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడ్డాయన్నారు. నా ఫ్లెక్సీలు నేనే వేసుకోను.. కార్యకర్తలే వేస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయినా…వంకా రవి ఫ్లెక్సీల్లో నా బొమ్మ వేయలేదు. వంకా రవి పార్టీ పక్కన పెట్టిన సాయిరాం అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు. అందుకే నేను చిరాకు పడ్డాను. […] -
పీఆర్సీ పై ముగిసిన జగన్ సమీక్ష
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది.సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పీఆర్సీ పై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు. Read Also:కస్టమ్స్ సుంకం ఎగవేసిన షావోమి.. కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు ఎంత శాతం […] -
థర్డ్ వేవ్ టెర్రర్..నిర్లక్ష్యంతో భారీ మూల్యం తప్పదా?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో […]
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!