NTV WebDesk
Author- NTV Telugu-
నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా: బండి సంజయ్
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు […] -
స్పెషల్ స్వీట్…కిలో జస్ట్ 16 వేలు…!!
స్వీట్ అంటేనే తీయగా ఉంటుంది. అయితే, ఈ స్వీట్ తీపితో పాటు కాస్తంత మధురానుభూతిని కూడా ఇస్తుంది. జస్ట్ టేస్ట్ చేస్తే చాలు… మొత్తం తినేయ్యాలనిపిస్తుంది. కానీ, అలా మొత్తం తినాలంటే చాలా డబ్బులు పెట్టాలి. ఈ స్వీట్ కిలో ధర జస్ట్ 16 వేల రూపాయలు మాత్రమే అంటున్నారు షాపు యాజమాన్యం. అంత ఖరీదు ఉండటానికి అందులో ఏమైనా బంగారం కలుపుతారా ఏంటి అంటే… అవుననే సమాధానం ఇస్తున్నారు స్వీట్ షాప్ సిబ్బంది. నోట్లో వేసుకుంటే […] -
హెరిటేజ్‌లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉంది: కొడాలి నాని
ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు. Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా . హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్‌లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే […] -
బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!!
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత మన మనసుకు తగినట్టుగా రంగు రంగుల దుస్తులు వేసుకుంటున్నాం. అన్ని వస్తువులు కావాల్సిన రంగుల్లో దొరుకున్నాయి. తెచ్చుకున్న రంగు మనసుకు నచ్చకపోతే కావాల్సిన రంగుగా మార్చుకుంటాం. అదే ఖరీదైన కారును కొనుగోలు చేసిన తరువాత ఆ రంగు నచ్చకుంటే మార్చుకోవాలి అంటే చాలా ఇబ్బంది. మన మనసుకు తగ్గట్టుగా రెండు మూడు రంగుల్లోకి కారు మారిపోతే ఎలా ఉంటుంది. ఆలోచన బాగుంది. మరి అలాంటి కార్లు నిజంగా విపణిలోకి వస్తాయా అంటే… […] -
డ్రగ్స్ ముఠాలపై పత్యేక దృష్టి: నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు
నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్బాబు షేక్, నూర్ మహ్మద్ […] -
షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ మెయిన్స్…
గతేడాది అక్టోబర్ నెలలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. అక్టోబర్‌లో పరీక్షలను యూపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. అక్టోబర్ చివరి వరకు రిజల్ట్‌ను ప్రకటించింది. కాగా, మెయిన్స్ జనవరిలో జరగాల్సి నిర్వహించాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి భారీగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను కూడా విధించారు. సినిమా హాల్స్, విద్యాసంస్థలు, పార్కులు, […] -
జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి పాత్ర హట్ టాపిక్‌గా మారింది. ఐదురోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొందరూ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. నిన్న పీఏసీ సమావేశంలో వాడివేడిగా సాగిన చర్చ. అయితే ఈ చర్చలో పరోక్షంగా జగ్గారెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని నేరుగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగుర్కు సవాల్ […] -
బెంగాల్లోనూ కరోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈరెండు రాష్ట్రాల తరువాత అత్యధికంగా కేసులు పశ్చిమబెంగాల్లో నమోదవుతున్నాయి. బెంగాల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో 14,022 కేసులు నమోదైనట్టు స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో 33,042 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయని అన్నారు. 2075 మంది ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారని, రాష్ట్రంలో మొత్తం 403 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. […] -
ధర్మయుద్ధం ప్రారంభమైంది.. మెడలు వంచైనా జీవోను సవరిస్తాం: బండి సంజయ్
తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస, […] -
వనమా రాఘవ అరెస్ట్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 3 వ తేదీన పాల్వంచలో రామకృష్ట అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని, ఆయన చేసిన అక్రమాల గురించి సెల్పీ వీడియోలో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. Read: చైనా […]
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!