NTV WebDesk
Author- NTV Telugu-
LIVE: రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. -
జీవో 317పై గోబెల్స్ ప్రచారం.. హరీష్ రావు ఫైర్
317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగాఆలోచిస్తుంటే, అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది. తెలంగాణ వాళ్లకు,తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలన్నారు. ఆనాడు రాజ్ నాథ్ సింగ్ […] -
రాఘవ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు
సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే .. తెలంగాణలో ఈ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవరసరం లేదు. రాఘవకు ఎలాగైనా శిక్ష పడాలంటూ తన చివరి సెల్ఫీ వీడియోలో రామకృష్ణ కోరారు. కాగా తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో […] -
ఢిల్లీలో కరోనా బీభత్సం… వెయ్యిమంది పోలీసులకు కోవిడ్
దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్ […] -
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. […] -
రైస్ మిల్లర్ల తీరుపై స్పీకర్ తమ్మినేని హాట్ కామెంట్స్
రైస్ మిల్లర్ల తీరు పై స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల తీరు పై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని. ధాన్యం క్వింటాకు మేలు రకం 1960 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. పైసా తక్కువ ఇచ్చినా ధాన్యం తీసుకోకపోయినా లైసెన్స్ రద్దు చేస్తాం అని హెచ్చరించారు. మిల్లర్స్ తమాషాలు చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార లావాదేవీలు మినహా రైతుల కష్టనష్టాలు వారికి పట్టడంలేదన్నారు. ప్రభుత్వ ధరకు కొనకుండా తిరస్కరిస్తే ఇతర […] -
కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి మూడు రోజుల్లోనే 29 మంది కేఎంసీలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లు 26 మంది మెడీకోలు వున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆస్పత్రిలో మెడికోలు అప్రమత్తం అయ్యారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్న 17 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా […] -
రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు
ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్నాయి నిబంధనలు పాటించండి అంటూ చెబుతున్నా.. మరో పక్క అధికార టీఆర్ఎస్ నాయకులే నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రైతుబంధు సంబురాల పేరిట మంత్రులు ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలు, రైతులతో కలిసి భారీ కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నారు. వందల సంఖ్యలో ఒకే దగ్గర గూమిగూడటంలో వైరస్ వ్యాప్తి […] -
అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ భేటీ.. వాడివేడి చర్చ
ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. విద్యుత్ కొనుగోళ్లు-ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో చర్చ జరుగుతోంది. కోవిడ్ కారణంగా సమావేశానికి హాజరు కాలేదు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి. ఇతర అధికారులతో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పీఏసీలో వాడీ వేడీ చర్చ సాగుతోంది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో లోపాలను ప్రస్తావించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల. సెకీ టెండర్లను రూ. 2.49కే ఖరారు చేశారా..? అంతకు మించి ఎక్కువగా ఖర్చు […] -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాక్సర్ ఎవరో తెలుసా…
ప్రపంచంలో ప్రతిభకు కొదవ లేదు. కొంతమంది పెద్దయ్యాక వారి ప్రతిభను ప్రదర్శిస్తే, మరికొందరు చిన్న తనం నుంచే వారి ప్రతిభను కొనసాగిస్తుంటారు. అంతర్లీనంగా దాగున్న ప్రతిభను ప్రదర్శించడంలో చిన్నారులు ఎప్పుడూ ముందు ఉంటారు. చిన్నతనం నుంచి వారిలో దాగున్న ప్రతిభను ప్రొత్సహిస్తే తప్పకుండా చిన్నారులు ఉన్నత స్థితికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రష్యాకు చెందిన 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే చిన్నారికి చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి […]
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!