NTV WebDesk
Author- NTV Telugu-
కరోనా ఎఫెక్ట్: ఈ నెలాఖరు వరకు 55 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు 55 రైళ్లను రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు అయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ రైళ్ల […] -
ఈసారి రైల్వే బడ్జెట్ డబుల్ కానున్నదా?
ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అదేరోజున రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది రైల్వే బడ్జెట్ 1,10,055 కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెన్‌ను డబుల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైల్వే బడ్జెట్‌కు సంబంధిత మంత్రిత్వశాఖ తుదిమెరుగుతు దిద్దుతున్నది. ఇక ఇదిలా ఉంటే, గతేడాది రైల్వే శాఖకు సుమారు 26,338 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా వివిధ రైళ్లు ఆగిపోవడంతో ఈ నష్టం సంభవించింది. కాగా, […] -
పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల ఆమోదానికి కేంద్రం సుముఖం
ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. పరిష్కార మార్గాలను అన్వేషించాం. సమావేశం చాలా సానుకూలంగా జరిగింది. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర […] -
సీఎం కేసీఆర్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం […] -
గుడివాడ క్యాసినోపై ఎమ్మెల్యే రోజాకు అనిత సూటి ప్రశ్నలు
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పీఆర్సీ అంశం కంటే గుడివాడ క్యాసినో కథ.. రంజుగా మారింది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. రోజుకో ట్విస్ట్ ఇందులో బయటపడుతోంది. తాజాగా టీడీపీ మహిళా నేత అనిత తీవ్రంగా స్పందించారు. ఏపీలో గోవా కల్చర్ తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి వైసీపీ నేతలు మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా కనీసం నోరు కూడా విప్పడం లేదని అనిత […] -
ఎన్నికల కోసం కేజ్రీవాల్ వినూత్న కార్యక్రమం…
ఫిబ్రవరి 10 నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే. కాగా, ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్ చీఫ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టారు. Read: యూపీలో […] -
యూపీలో నవ్వు తెప్పిస్తున్న నేతల ప్రచారం కష్టాలు…
యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపుకరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలలకు అనుమతులు లేకపోవడంతో నేతలు ప్రచారం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ఒట్లు అడుగుతున్నారు. తాజాగా కాన్పూర్ లోని గోవింద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే సురేంద్ర ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నియోజక వర్గంలోని ఓ […] -
ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఉక్రెయిన్ రావొద్దని, పరిస్థితులు సరిగా లేవని రాయబార కార్యాలయం ప్రకటించింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడే అవకాశం ఉందని, యుద్ధవాతావరణం నెలకొందని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది. క్రిమియా, డొనస్క్, లూహాన్స్క్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయని తెలియజేసింది. నల్ల సముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. […] -
ఇండియా కరోనా అప్టేట్: ఈరోజు కేసులు ఎన్నంటే..
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు 27,469 కేసులు తక్కువగా నమోదుకావడం ఊరటనిచ్చేవిషయం. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 439 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. కేసులు కొంత మేర […] -
వైరల్: ఇది మామూలు కోతి కాదు… ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు…
మామూలుగా కోతులు చాలా తెలివైనవి. మనుషులను సైతం ఒక్కొసారి బోల్తా కొట్టిస్తుంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనుషులు ప్రవర్తించినట్టుగానే ఒక్కోసారి వానరాలు ప్రవర్తిస్తుంటాయి. అయితే, ఈ కోతి అన్నింటికంటే వెరీ స్పెషల్. అదేలా ఉంటే, మనుషులు చేసినట్టుగానే కూరగాయల వ్యాపారం చేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఓ కూరగాయల వ్యాపార దుకాణంలోకి ఓ కోతి చోరబడింది. కూరగాయలు అమ్మే వ్యక్తి అక్కడి నుంచి పక్కకు తప్పుకోగానే సదరు కోతి తాను వర్తకుడిగా భావించి అతని […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!