కరోనా ఎఫెక్ట్: ఈ నెలాఖరు వరకు 55 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు 55 రైళ్లను రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు అయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ రైళ్ల ఉన్నాయి. వీటితో పాటు కొన్ని మెయిల్ ఎక్స్ ప్రెస్ లైన్లు ఉన్నాయి.
Read Also: సీఎం కేసీఆర్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: బండి సంజయ్
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
అయితే ఇటీవల 21 నుంచి 24 వరకు 55 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ రద్దు నిర్ణయాన్ని ఈ నెలఖరు వరకు పొడగించింది.ఇటీవల కాలంలో దక్షిణ మధ్య రైల్వేలో ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వే కలవరపడుతోంది. దీంతోనే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కోవిడ్ పరిస్థితిని బట్టి ఉద్యోగులకు ఎంతమందికి కరోనా సోకిందనేదాని బట్టి తదుపరి నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది రైల్వే శాఖ
Cancellation of Passenger Trains (1/3) @drmsecunderabad @drmhyb @VijayawadaSCR @drmgnt @drmned @drmgtl pic.twitter.com/3vsktvNgVf
— South Central Railway (@SCRailwayIndia) January 24, 2022
Cancellation of Passenger Trains (1/3) @drmsecunderabad @drmhyb @VijayawadaSCR @drmgnt @drmned @drmgtl pic.twitter.com/47ukbrxr2r
— South Central Railway (@SCRailwayIndia) January 24, 2022
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!