NTV WebDesk
Author- NTV Telugu-
Crocodile Flying: మొసలి చేపలా ఎగరడం ఎప్పుడైనా చూశారా…!!
అందరూ అన్ని పనులు చేయలేదు. మనుషులు నీటిలో ఈదగలరేమోగాని చేపలంతటి వేగంగా ఈదలేరు. పక్షుల్లా గాలిలో ఎగరలేరు. మనుషులు కావోచ్చు, జంతువులు కావొచ్చు. వాటికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో, వాటి శరీరం ఎలా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా అవి ప్రవర్తిస్తుంటాయి. నీటిలో బలమైన జంతువుల్లో ఒకటి మొసలి. నీటిలో ఉన్నప్పుడు మొసలిని ఎదిరించడం చాలా కష్టం. ఎంతపెద్ద జంతువైనా సరే దొరికితే చంపి తినేస్తుంది. Read: Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే… భారీ ఆకారం […] -
Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే…
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు అధికంగా నెటిజన్లు లైక్ చేస్తుంటారు. సింహం పులి పోటీ పడటం, పాము ముంగీస వంటివి ఫైట్ చేసుకోవడం వంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు కొండ చిలువ, చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఓ చెరువు దగ్గర ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు కొండచిలువ కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ […] -
Pawan Kalyan: చావడానికైనా సిద్దమే… తలవంచి వంగి వంగి దండాలు పెట్టను…
నరసాపురం మత్స్యకారుల అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిఏటా 25 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్తున్నారని ఇలా ఎందుకు వలస వెళ్లాల్సి వస్తున్నదో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. కానీ, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ఎవరి దగ్గదా డబ్బులు ఉండకూడదు అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని, అందరూ దేహీ అని అడుక్కోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, […] -
Pawan Kalyan: మీకు అధికారం ఇచ్చింది మటన్, చేపలు అమ్ముకోవడానికా?
నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు లేని సమస్యలను సృష్టిస్తున్నారని, సమస్యలను పరిష్కరించమంటే కాలయాపన చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పెన్షన్లు, ప్రభుత్వ సాయం రాదంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బ్రాంధీషాపులు, చీకుల షాపులు పెట్టుకుంటే పెట్టుకోండని, కానీ, రాష్ట్రంలో ఉన్నసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. Read: Petrol Prices: షాకింగ్.. లీటరుకు రూ.8 పెరగనున్న పెట్రోల్ ధర వైపీపీకి ప్రజలు అధికారం ఇచ్చింది […] -
Music ‘N’ Play : బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామినితో సాకేత్ సూపర్ ఫన్ షో!
ఈ సండే ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షోకు మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామిని హాజరయ్యారు. దాదాపు యాభై నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో ఈ క్యూట్ సింగర్స్ బోలెడన్ని కొత్త విషయాలను వ్యూవర్స్ కు తెలియచేశారు. లెహరాయి సాంగ్ తో మొదలైన ఈ కార్యక్రమం ‘ఖిలాడీ’ టైటిల్ సాంగ్ ను హమ్ చేయడంతో పూర్తయ్యింది. ఈ షోకు హాజరయిన దామిని, యామినిలోని కామన్ థింగ్స్ గురించి తెలిపాడు సాకేత్. ‘బాహుబలి’ […] -
Pawan Kalyan: పదిమంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే…
తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఉద్రేకంగా ప్రసంగించారు. మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని, రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది మత్స్యకారులు ఉన్నారని అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగా జనసేన పార్టీ మత్స్యకారులకు మద్దతుగా నిలుస్తున్నదని, వారి తరపుప పోరాటం చేస్తున్నదని పవన్ పేర్కొన్నారు. జనసేకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వచ్చేది […] -
Pawan Kalyan: అక్రమకేసులపై జనసేనాని అగ్రహం… భయపడేది లేదు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభలో పాల్గొన్నారు. మత్స్యకారులకు నష్టం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217కి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సభను ఏర్పాటు చేశారు. వైసీపీ పిచ్చిపిచ్చి వేషాలకు జనసేప బయపడదని అన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడతానని, అవసరమైతే మత్స్యకారులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామని, అదే మా బలం అని అన్నారు. సంయమనం మా బలహీనత కాదని […] -
Pink Diamond: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం…
ప్రపంచంలో వజ్రాలు ఎంతో విలువైనవి. మామూలు వజ్రాలు సైతం లక్షల రూపాయల్లో ఉంటాయి. ఇక అరుదైన వజ్రాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అరుదైన వజ్రాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇటీవలే హాంకాంగ్‌లో ఓ పింక్ వజ్రాన్ని వేలం వేశారు. ది సకురా పేరుతో ఉన్న ఈ వజ్రం బరువు 15.8 క్యారెట్లు ఉంది. అరుదైన ఈ పింక్ వజ్రం 29.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆక్షన్.హౌస్ తెలియజేసింది. ఈ పింక్ వజ్రానికి ప్లాటినం, […] -
Hyderabad: హైదరాబాద్‌లో ఆ వాహనాలకు ఇకపై నో ఎంట్రీ…
హైదరాబాద్ లో ఓలా, ఉబెర్ వాహనాలు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. నగరంలో ఎన్ని కొత్త రవాణా యాప్‌లు వచ్చినా ఆదరణ లభిస్తున్నది. నగరంలో ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాలన నుంచి కూడా వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. ఉబెర్, ఓలా యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అయితే, నగరంలో రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వాహానాలను కూడా వినియోగించుకుంటుండటంతో ఆటోవాలాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కీలక నిర్ణయం […] -
Electric Bicycle: అతి తక్కువ ఖర్చుతో… ఆనంద్ మహీంద్రా సైతం…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు చుక్కలను తాకడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇక సామాన్యుల వాహనంగా పేరుగాంచిన సైకిల్ ను దేశంలోని సుమారు 58 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ రాకెట్ యుగంలోనూ సైకిళ్ల వినియోగం తగ్గిపోలేదు. సైకిళ్లలో కూడా వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. సైకిళ్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. తాజాగా పంజాబ్ కు చెందిన గురుసౌరభ్ సింగ్ అనే వ్యక్తి దృవ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వెర్షన్ […]
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?